Telugu Lyrics
సీతా సమేత శ్రీ రామచంద్ర
కోసల సుత రఘువర తనయ
సీతా సమేత శ్రీ రామచంద్ర
పది మందికి అన్న అన్న
ధర్మరాజు శ్రీరామచంద్ర
అన్నదమ్ములకి అన్న
అందరికి శ్రీరామచంద్ర
కోసల సుత రఘువర తనయ
సీతా సమేత శ్రీ రామచంద్ర
కోసల సుత రఘువర తనయ
సీతా సమేత శ్రీ రామచంద్ర
జగమున నీవు దైవమంట
జాతిమతాల పైన దైవమంట
అందరిని ప్రేమించువాడంట
ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్ర
కోసల సుత రఘువర తనయ
సీతా సమేత శ్రీ రామచంద్ర
కోసల సుత రఘువర తనయ
సీతా సమేత శ్రీ రామచంద్ర
నీ కీర్తి ఎంతో గొప్పదంట
నీ గుణగణాలు అనంతమంట
లోకానికి నీవు దొంతరంట
లోకైక వీరుడు శ్రీరామచంద్ర
కోసల సుత రఘువర తనయ
సీతా సమేత శ్రీ రామచంద్ర
కోసల సుత రఘువర తనయ
సీతా సమేత శ్రీ రామచంద్ర
English Lyrics / Transliteration
Seetha sametha Sri Ramachandra
Kosala sutha Raghuvardhanaya
Seetha sametha Sri Ramachandra
Padi mandiki anna anna
Dharmaraju Sri Ramachandra
Annadammulaki anna
Andariki Sri Ramachandra
Kosala sutha Raghuvardhanaya
Seetha sametha Sri Ramachandra
Kosala sutha Raghuvardhanaya
Seetha sametha Sri Ramachandra
Jagamuna neevu daivamanta
Jaathimathala paina daivamanta
Andarini preminchuvaadanta
Aadarsha purushudu Sri Ramachandra
Kosala sutha Raghuvardhanaya
Seetha sametha Sri Ramachandra
Kosala sutha Raghuvardhanaya
Seetha sametha Sri Ramachandra
Nee keerthi entho goppadanta
Nee gunaganalu ananthamanta
Lokaaniki neevu dontaranta
Lokaika veerudu Sri Ramachandra
Kosala sutha Raghuvardhanaya
Seetha sametha Sri Ramachandra
Kosala sutha Raghuvardhanaya
Seetha sametha Sri Ramachandra