Telugu Lyrics
ఓ హంపీ బొమ్మా…
నీ బుగ్గ కింద చుక్క తియ్యగా
నన్ను లాగుతోంది…
ఓ హంపీ బొమ్మా…
నీ బుగ్గ కింద చుక్క తియ్యగా
నన్ను లాగుతోంది…
నా గుండె పైన గుడి కట్టి
నన్ను లవ్ చేస్తోంది…
ఆ లవ్ లో ఉంది నా లైఫ్
నాలో ఉంది నీ లైఫ్
హంపీ బొమ్మా…
ఓ హంపీ బొమ్మా…
నీ బుగ్గ కింద చుక్క తియ్యగా
నన్ను లాగుతోంది…
మెల్లగా నడుస్తుంటే
నీ సళ్ళు ఊగుతుంటే
కొంటెగా చూస్తుంటే
నాకు చమటలు పడుతోంది
నీ పరువం చూస్తుంటే
నాలో మంట రేపుతోంది
నీ నవ్వు చూస్తుంటే
నాకు తెల్లారే లోగానే
కనులు మూసుకుంటున్నా
కొత్త లోకంలో ఉన్న
ఆ లవ్ లో ఉంది నా లైఫ్
నాలో ఉంది నీ లైఫ్
హంపీ బొమ్మా…
ఓ హంపీ బొమ్మా…
నీ బుగ్గ కింద చుక్క తియ్యగా
నన్ను లాగుతోంది…
పరువం పండగానే
నువ్వు రమ్మంటున్నావే
నీ పెదాలు తాకితే
నా మనసు ఆగిపోతుందే
నీ ఒడిలో చేరగానే
నా ప్రాణం మారిపోతుందే
నీ కౌగిలిలో ఒదిగితే
నేను నడిచే దేవతనే
ఆ లవ్ లో ఉంది నా లైఫ్
నాలో ఉంది నీ లైఫ్
హంపీ బొమ్మా…
ఓ హంపీ బొమ్మా…
నీ బుగ్గ కింద చుక్క తియ్యగా
నన్ను లాగుతోంది…
నా గుండె పైన గుడి కట్టి
నన్ను లవ్ చేస్తోంది…
ఆ లవ్ లో ఉంది నా లైఫ్
నాలో ఉంది నీ లైఫ్
హంపీ బొమ్మా…
ఓ హంపీ బొమ్మా…
నీ బుగ్గ కింద చుక్క తియ్యగా
నన్ను లాగుతోంది…
English Lyrics / Transliteration
Oh Hampy Bomma…
Nee bugga kinda chukka thiyyagaa
Nannu laaguthondi…
Oh Hampy Bomma…
Nee bugga kinda chukka thiyyaagaa
Nannu laaguthondi…
Naa gunde paina gudi katti
Nannu love chesthondi…
Aa love lo undi naa life
Naalo undi nee life
Hampy Bomma…
Oh Hampy Bomma…
Nee bugga kinda chukka thiyyaagaa
Nannu laaguthondi…
Mellagaa nadusthunte
Nee sallu ooguthunte
Kontegaa choosthunte
Naaku chamatalu paduthondi
Nee paruvam choosthunte
Naalo manta reputhondi
Nee navvu choosthunte
Naaku thellaare lokaane
Kanulu moosukuntunna
Kotha lokamlo unna
Aa love lo undi naa life
Naalo undi nee life
Hampy Bomma…
Oh Hampy Bomma…
Nee bugga kinda chukka thiyyaagaa
Nannu laaguthondi…
Paruvam pandagaane
Nuvvu rammanuthunave
Nee pedaalu thaakithe
Naa manasu aagipothunde
Nee odilo cheragaane
Naa praanam maaripothunde
Nee kougililo odigithe
Nenu nadiche devathane
Aa love lo undi naa life
Naalo undi nee life
Hampy Bomma…
Oh Hampy Bomma…
Nee bugga kinda chukka thiyyaagaa
Nannu laaguthondi…
Naa gunde paina gudi katti
Nannu love chesthondi…
Aa love lo undi naa life
Naalo undi nee life
Hampy Bomma…
Oh Hampy Bomma…
Nee bugga kinda chukka thiyyaagaa
Nannu laaguthondi…