Telugu Lyrics
ఎందుకయ్యా కోపం
నీ నవ్వుల గువ్వల రెక్కలు
విప్పి ఎగరవే నాపైనా
ఓ బంగారు రంగూల చిలకా
ఎందుకయ్యా కోపం
నీ నవ్వుల గువ్వల రెక్కలు
విప్పి ఎగరవే నాపైనా
నీవు నా బంగారు రంగూల చిలకా
ఎందుకయ్యా కోపం
నీ నవ్వుల గువ్వల రెక్కలు
విప్పి ఎగరవే నాపైనా
నా సొంత చిలకా
ఓ నా బంగారు చిలకా
ఓ నా సొంత చిలకా
ఓ నా బంగారు చిలకా
నడచుటలో నగిషీ
నవ్వడంలో మత్తు
నీ అడుగుల సవ్వడి
నా గుండెలో పాట
నా మనసున మమత
నీ కోసమే పంతం
నీ కంటన కాంతి
నా బ్రతుకున దీపం
నడచుటలో నగిషీ
నవ్వడంలో మత్తు
నీవు నా బంగారు రంగూల చిలకా
ఎందుకయ్యా కోపం
నీ నవ్వుల గువ్వల రెక్కలు
విప్పి ఎగరవే నాపైనా
చిలిపి తనపు చిరుజల్లు
చేదుకొనగ రమ్మని
నీలి మబ్బులు దాటుక
పరుగు తీసే నన్నే
నన్నే కనుమరుగై
ఎటు వెళ్తవో ఏమో
మది వెలిగే మంట
మాటు మాయమైనా
నేను నీ సొంత చిలకా
ఓ నా బంగారు చిలకా
నేను నీ సొంత చిలకా
ఓ నా బంగారు చిలకా
ఓ బంగారు రంగూల చిలకా
ఎందుకయ్యా కోపం
నీ నవ్వుల గువ్వల రెక్కలు
విప్పి ఎగరవే నాపైనా
నీవు నా బంగారు రంగూల చిలకా
ఎందుకయ్యా కోపం
నీ నవ్వుల గువ్వల రెక్కలు
విప్పి ఎగరవే నాపైనా
English Lyrics / Transliteration
Endukayya kopam
Nee navvula guvvula rekkalu
Vippi egarave naapaina
O bangaru rangoola chilaka
Endukayya kopam
Nee navvula guvvula rekkalu
Vippi egarave naapaina
Neevu naa bangaru rangoola chilaka
Endukayya kopam
Nee navvula guvvula rekkalu
Vippi egarave naapaina
Naa sontha chilaka
O naa bangaru chilaka
O naa sontha chilaka
O naa bangaru chilaka
Nadachutalo nagishi
Navvadamo matthu
Nee adugula savvadi
Naa gundelo paata
Naa manasuna mamatha
Nee kosame pantham
Nee kantana kaanthi
Naa brathukuna deepam
Nadachutalo nagishi
Navvadamo matthu
Neevu naa bangaru rangoola chilaka
Endukayya kopam
Nee navvula guvvula rekkalu
Vippi egarave naapaina
Chilipi thanapu chirujallu
Chedukonaga rammani
Neeli mabbulu datuka
Parugu theese nanne
Nanne kanumarugai
Etu velthavo emo
Madhi velige manta
Maatu maayimaina
Nenu nee sontha chilaka
O naa bangaru chilaka
Nenu nee sontha chilaka
O naa bangaru chilaka
O bangaru rangoola chilaka
Endukayya kopam
Nee navvula guvvula rekkalu
Vippi egarave naapaina
Neevu naa bangaru rangoola chilaka
Endukayya kopam
Nee navvula guvvula rekkalu
Vippi egarave naapaina