Telugu Lyrics
గమనం లేని ప్రయాణం
క్షణ క్షణం ఒక జీవనం
మలుపు తిరిగే లోకంలో
నాకంటూ ఒక ఆశయం
నేను నడిచే దారులెన్నో
నేను వెతికే ఊసులెన్నో
తోడు రాని లోకంలో
నాకంటూ ఒక బంధం
క్షణ క్షణం ఒక జీవనం
మలుపు తిరిగే లోకంలో
నాకంటూ ఒక ఆశయం
నేను నడిచే దారులెన్నో
నేను వెతికే ఊసులెన్నో
తోడు రాని లోకంలో
నాకంటూ ఒక బంధం
English Lyrics / Transliteration
Gamanam leni prayanam
Kshana kshanam oka jeevanam
Malupu thirige lokamlo
Naakantu oka aashayam
Nenu nadiche daarulennno
Nenu vethike oosulennno
Thodu raani lokamlo
Naakantu oka bandham
Kshana kshanam oka jeevanam
Malupu thirige lokamlo
Naakantu oka aashayam
Nenu nadiche daarulennno
Nenu vethike oosulennno
Thodu raani lokamlo
Naakantu oka bandham