Telugu Lyrics
భక్త పరాత్పర సాగిర
భక్తితో నిన్నే కొలిచేవారికీ
నీ పదమే శరణ్యమౌ సాగిర
భక్త పరాత్పర సాగిర
భక్త పరాత్పర సాగిర
నారద ఆది మునీంద్రుల
నయనానందము నింపిన సాగిర
శంకరాది దేవతల
వందనములందుకొనెడి సాగిర
అష్టభుజాలందు
అష్టైశ్వర్యముల
అందించే సాగిర
అష్ట దిక్పాలకుల
అధిపతివైన
అనంత రూప సాగిర
అంబికా ప్రాణనాథ
అందరిలోన
అంతర్యామి సాగిర
అంబరీషుని
అఖండ భక్తికి
అభయమిచ్చిన సాగిర
అనన్య భక్తితో
అరవింద దళాక్ష
అర్చన చేసిన సాగిర
అంకిత భావముతో
అర్పణ చేసిన
అచ్యుతుడౌ సాగిర
కలియుగపు
కల్మషములను
కడిగేటి సాగిర
కార్తీక పున్నమిన
కనక వృష్టిని
కురిపించే సాగిర
కాంచన
కాంతులతో
కనులు విందుచేసె
కనకగిరి సాగిర
కలియుగ వరదాత
కనిపించే
కల్యాణ సాగిర
భక్త పరాత్పర సాగిర
భక్త పరాత్పర సాగిర
భక్తితో నిన్నే కొలిచేవారికీ
నీ పదమే శరణ్యమౌ సాగిర
భక్త పరాత్పర సాగిర
భక్త పరాత్పర సాగిర
English Lyrics / Transliteration
Bhaktha Parathpara Saagira
Bhakthitho ninne kolichevarikee
Nee padame sharan’yamau saagira
Bhaktha Parathpara Saagira
Bhaktha Parathpara Saagira
Naaradha aadhi muneendrula
Nayanaanan’dhamu nimpina saagira
Shankar’aadhi devathala
Vandhan’amul’andukoned’i saagira
Ashta bhuj’alandu
Ashtaish’varya’mula
Andinche saagira
Ashta dik’paal’akula
Adhipathivaina
Anantha roopa saagira
Ambikaa praana naatha
Andarilona
Antharyaami saagira
Ambareeshuni
Akhanda bhakthiki
Abhaya micchina saagira
Ananya bhakthitho
Aravindha daLaaksha
Archana chesina saagira
Ankitha bhaavamutho
Arpana chesina
Achyuthud’au saagira
Kaliyugapu
Kalmasha’mulanu
KadigeTi saagira
Kaartheeka punnami’na
Kanaka vrushtini
Kuripinche saagira
Kaanchan’a
Kaanthu’latho
Kanulu vindhu chese
Kanaka giri saagira
Kaliyuga varadaatha
Kanipinche
KalyaaNa saagira
Bhaktha Parathpara Saagira
Bhaktha Parathpara Saagira
Bhakthitho ninne kolichevarikee
Nee padame sharan’yamau saagira
Bhaktha Parathpara Saagira
Bhaktha Parathpara Saagira