Telugu Lyrics
హస్సోయ్ దుళ్ళ హారతి
దరిజేరి పట్టి జయజెయమని
జయజేయమని
హస్సోయ్ దుళ్ళ హారతి
హస్సోయ్ దుళ్ళ హారతి
ధరిజేరి పట్టి జయజెయమని
జయజేయమని
హస్సోయ్ దుళ్ళ హారతి
పొంగులేరి లోయి నా గుండె
రగిలేను నిప్పు కణిక
ఎండమావికి వెలిగే దీపం
తొండమావికి దారి చూపే దీపం
పోరాడర భాయ్.. తెల్లని
రక్తమా..
పోరాడర భాయ్..
వీర తెలంగాణ
హస్సోయ్ దుళ్ళ హారతి
హస్సోయ్ దుళ్ళ హారతి
ధరిజేరి పట్టి జయజెయమని
జయజేయమని
హస్సోయ్ దుళ్ళ హారతి
పతాకల పైనే నీ పాదం
రగిలెటి మంటలు నీ రూపం
పతకాలకు వీడని నీ ధైర్యం
బలిదానాలకెల్ల నీవు దార్యం
సాగిపోర భాయ్..
సరిహద్దులకు
అందించు భాయ్..
జయ తెలంగాణ
హస్సోయ్ దుళ్ళ హారతి
హస్సోయ్ దుళ్ళ హారతి
ధరిజేరి పట్టి జయజెయమని
జయజేయమని
హస్సోయ్ దుళ్ళ హారతి
English Lyrics / Transliteration
Hassōy duḷḷa hārati
Dari jēri paṭṭi jayajeyamani
Jayajeyamani
Hassōy duḷḷa hārati
Hassōy duḷḷa hārati
Dharijēri paṭṭi jayajeyamani
Jayajeyamani
Hassōy duḷḷa hārati
Poṅgulēri lōyi nā guṇḍe
Ragilēnu nippu kaṇika
Eṇḍamāviki veligē dīpaṁ
Toṇḍamāviki dāri chūpē dīpaṁ
Pōrāḍara bhāy.. Tellani
Raktamā..
Pōrāḍara bhāy..
Vīra telaṅgāṇa
Hassōy duḷḷa hārati
Hassōy duḷḷa hārati
Dharijēri paṭṭi jayajeyamani
Jayajeyamani
Hassōy duḷḷa hārati
Patākala painē nī pādaṁ
Ragileṭi maṇṭalu nī rūpaṁ
Patakālaku vīḍani nī dhairyaṁ
Balidānālakella nīvu dāryaṁ
Sāgipōra bhāy..
Sarihaddulaku
Andin̄chu bhāy..
Jaya telaṅgāṇa
Hassōy duḷḷa hārati
Hassōy duḷḷa hārati
Dharijēri paṭṭi jayajeyamani
Jayajeyamani
Hassōy duḷḷa hārati