Telugu Lyrics
నా ప్రాణమా… నీ ప్రేమ గురుతుకొస్తున్నావు
నా గమ్యమా… నీ ప్రేమ గురుతుకొస్తున్నావు
నా సర్వస్వమా… నీ ప్రేమ గురుతుకొస్తున్నావు
లోకమంతా ఒకటై నన్ను విడుచువేళ
నీవు నా చెంతనే… తోడుగా ఉన్నావు
నన్ను నేనై నేను నిలవలేనంతగా
నన్ను నీవుగా మార్చి… నీ ప్రేమ నీలో నింపావు
గురుతుకొస్తున్నావు… నీ ప్రేమ గురుతుకొస్తున్నావు
నా ప్రాణమా… నీ ప్రేమ గురుతుకొస్తున్నావు
కన్నీళ్ళే నాతోడై… కరుణించక పోతుంటే
నీ చేతి స్పర్శతో… ఓదార్పునిచ్చావు
నా గుండె భారమంతా… నీ పాదాల చెంత
ఒడిలో చేర్చుకొని… కన్నీళ్ళు తుడిచావు
గురుతుకొస్తున్నావు… నీ ప్రేమ గురుతుకొస్తున్నావు
నా ప్రాణమా… నీ ప్రేమ గురుతుకొస్తున్నావు
నా గమ్యమా… నీ ప్రేమ గురుతుకొస్తున్నావు
నా సర్వస్వమా… నీ ప్రేమ గురుతుకొస్తున్నావు
English Lyrics / Transliteration
Naa praanamaa… Nee prema gurthukosthunavu
Naa gamyamaa… Nee prema gurthukosthunavu
Naa sarvasvamaa… Nee prema gurthukosthunavu
Lokamantha okatai nannu viduchu vela
Neevu naa chentane… thodugaa unnavu
Nannu nenai nenu nilavalenanthanagaa
Nannu neevugaa maarchi… nee prema neelo nimpaavu
Gurthukosthunavu… Nee prema gurthukosthunavu
Naa praanamaa… Nee prema gurthukosthunavu
Kannille naathodai… karuninchaka pothunte
Nee chethi sparshatho… odaarpu nichchaavu
Naa gunde bhaaramantaa… nee paadaala chentha
Odilo cherchukoni… kanneellu thudichaavu
Gurthukosthunavu… Nee prema gurthukosthunavu
Naa praanamaa… Nee prema gurthukosthunavu
Naa gamyamaa… Nee prema gurthukosthunavu
Naa sarvasvamaa… Nee prema gurthukosthunavu