Telugu Lyrics
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
బాలకృష్ణుడు పాలుత్రాగే బాలాకృష్ణుడు
పాలుత్రాగే బాలాకృష్ణుడు
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
కృష్ణుని వ్రేళ్లు చిందుచున్న
కొంతెనపైన వెన్నకు
కృష్ణుని వ్రేళ్లు చిందుచున్న
కొంతెనపైన వెన్నకు
ఆనంద పారవశ్యమ్మున
అడిగి తింటున్నాడు
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
ఆడుచు పాడుచు
అన్నమారగిస్తూ
ఆనందంతో
ఆడుచు పాడుచు
అన్నమారగిస్తూ
ఆనందంతో
శ్రీకృష్ణుడెంతో
సంతోషముగా
తింటున్నాడు
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
బాలకృష్ణుడు పాలుత్రాగే బాలాకృష్ణుడు
పాలుత్రాగే బాలాకృష్ణుడు
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
వటపత్రశాయి శ్రీవటపత్రశాయి
English Lyrics / Transliteration
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Baalakrishnanu paaluthraage Baalakrishnanu
Paaluthraage Baalakrishnanu
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Krishnuni vrellu chindhuchunna
Konthanapaina vennaku
Krishnuni vrellu chindhuchunna
Konthanapaina vennaku
Aananda paaravashyamuna
Adigi thintunnaadu
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Aaduchu paaduchu
Annamaragisthu
Aanandhamtho
Aaduchu paaduchu
Annamaragisthu
Aanandhamtho
Sreekrishnudentho
Santhoshamugaa
Thintunnaadu
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Baalakrishnanu paaluthraage Baalakrishnanu
Paaluthraage Baalakrishnanu
Vatapathra Saayi Sree Vatapathra Saayi
Vatapathra Saayi Sree Vatapathra Saayi