Telugu Lyrics
ముక్తి నొసగు మమ్ముల కాపాడగా అయ్యప్ప దైవం
శరణు శరణు అయ్యప్ప స్వామి
శరణు శరణు అయ్యప్ప స్వామి
ఘనమైన అయ్యప్ప దైవం
ఘనమైన అయ్యప్ప దైవం
కన్నతల్లి తండ్రి నీవే
కరుణతో మమ్ముల కాచే దైవం
కలియుగ వరద నీవే
కష్టాలను దూరం చేసే దైవం
శక్తి స్వరూపం నీవే
సర్వ లోకాలకు వెలుగు నింపే దైవం
జ్ఞాన ప్రదాత నీవే
మేలైన మార్గం చూపించే దైవం
పందళ రాజుకి నీవే
పవిత్రమైన వరముగా కలిగే దైవం
మణి కంటరాయన్న
మంగళ స్వరూపమున వెలిగే దైవం
కొండంత అండ నీవే
కుంకుమ భస్మాలతో మెరిసే దైవం
అయ్యప్ప దైవం
అయ్యప్ప దైవం
శరణు శరణు అయ్యప్ప స్వామి
శరణు శరణు అయ్యప్ప స్వామి
ఘనమైన అయ్యప్ప దైవం
ఘనమైన అయ్యప్ప దైవం
అయ్యప్ప దైవం
అయ్యప్ప దైవం
English Lyrics / Transliteration
Mukthi nosagu mammula kaapadaga Ayyappa daivam
Sharanu sharanu Ayyappa swami
Sharanu sharanu Ayyappa swami
Ghanamaina Ayyappa daivam
Ghanamaina Ayyappa daivam
Kannathalli thandri neeve
Karunatho mammula kaache daivam
Kaliyuga varada neeve
Kashtalanu dooram chese daivam
Shakthi swaroopam neeve
Sarva lokalaku velugu nimpe daivam
Jnana pradhatha neeve
Melaina margam choopinche daivam
Pandala rajuki neeve
Pavithramaina varamuga kalige daivam
Mani kantaraayanna
Mangala swaroopamuna velige daivam
Kondantha anda neeve
Kumkuma bhasmalatho merise daivam
Ayyappa daivam
Ayyappa daivam
Sharanu sharanu Ayyappa swami
Sharanu sharanu Ayyappa swami
Ghanamaina Ayyappa daivam
Ghanamaina Ayyappa daivam
Ayyappa daivam
Ayyappa daivam