Telugu Lyrics
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
అయ్యప్ప నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
అయ్యప్ప నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
ఓంకార రూపాయ నమః
శివశక్తి స్వరూపాయ నమః
అయ్యప్పయ్యప్ప శరణమయ్యప్ప
అయ్యప్పయ్యప్ప శరణమయ్యప్ప
నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
అయ్యప్ప నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
మహిషి మర్దనా శరణమయ్యప్ప
భువన పాలనా శరణమయ్యప్ప
అంబా సుతాయ శరణమయ్యప్ప
అభయ ప్రదాయ శరణమయ్యప్ప
నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
అయ్యప్ప నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
పంబానది తీరాన వెలిసినావు
అరయొల్ల కొండపైన నిలిచినావు
గురునాధా స్వామియే శరణము
భక్తవత్సలా శరణము
నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
అయ్యప్ప నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
మంత్రాలయంబున వెలసినావు
శబరిమలపైన నిలిచినావు
సర్వలోక రక్షకా శరణము
కరుణామయ శరణము
నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
అయ్యప్ప నీవు లేని లోకమేది నాథా
నీ కరుణ లేని బ్రతుకేది స్వామీ
హరిహర సుతుడా శరణమయ్యప్ప
మోహన రూపా శరణమయ్యప్ప
భక్త పారిజాతా శరణమయ్యప్ప
శ్రీ అయ్యప్ప శరణమయ్యప్ప
English Lyrics / Transliteration
Nee karuna leni bratukedi swaami
Neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Ayyappa neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Ayyappa neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Omkaara roopaaya namaha
Shivashakti swaroopaaya namaha
Ayyappayyaappa saranamayyappa
Ayyappayyaappa saranamayyappa
Neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Ayyappa neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Mahishi mardanaa saranamayyappa
Bhuvana paalanaa saranamayyappa
Ambaa suthaaya saranamayyappa
Abhaya pradaaya saranamayyappa
Neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Ayyappa neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Pambaanadi theeraana velasinaavu
Arayolla kondapaina nilichinaavu
Gurunadha swaamiye saranam
Bhaktavatsala saranam
Neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Ayyappa neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Mantralayambuna velasinaavu
Sabarimalapaina nilichinaavu
Sarvaloka rakshaka saranam
KaruNaamaya saranam
Neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Ayyappa neevu leni lokamedi naathaa
Nee karuna leni bratukedi swaami
Harihara sutudaa saranamayyappa
Mohana roopaa saranamayyappa
Bhakta paarijaataa saranamayyappa
Shri Ayyappa saranamayyappa