Telugu Lyrics
హృదయ స్పందనలో లయలా
పదే పదే నన్నే నువ్వే
వెతుకుతున్నావని తెలుసా
వెన్నెల లో విరిసిన పున్నమివో
తెలియని సంద్రంలో ఈత కొడతావా
మబ్బుల్లో మెరిసిన తారకవో
కాలంతో పందేలు కడతావా
పదే పదే నన్నే నువ్వే
హృదయ స్పందనలో లయలా
పదే పదే నన్నే నువ్వే
వెతుకుతున్నావని తెలుసా
ఆశల రెక్కలన్ని
అలసిన వేళలో
ఆకశం అంచున
నీ చేయి పట్టుకో
నీ కళ్ళ లో లోకం
చూపుతూ నన్ను
నీలోనే నాతో
జీవితం గడుపుకో
అందనంత దూరంలో
అందరితో నువ్వు
నన్ను చేరనే
చేరవే
పదే పదే నన్నే నువ్వే
హృదయ స్పందనలో లయలా
పదే పదే నన్నే నువ్వే
వెతుకుతున్నావని తెలుసా
పదే పదే నన్నే నువ్వే
హృదయ స్పందనలో లయలా
పదే పదే నన్నే నువ్వే
వెతుకుతున్నావని తెలుసా
English Lyrics / Transliteration
Hr̥daya spandanalō layalā
Padē padē nannē nuvvē
Vetukutunnāvani telusā
Vennela lō virisina punnami vō
Teliyani sandranlō īta kaḍatāvā
Mabbullō merisina tārakavō
Kālantō pandēlu kaḍatāvā
Padē padē nannē nuvvē
Hr̥daya spandanalō layalā
Padē padē nannē nuvvē
Vetukutunnāvani telusā
Āśala rekkalanni
Alasina vēḷalō
Ākaśaṁ an̄cunan
Nī cēyi paṭṭukō
Nī kaḷḷa lō lōkaṁ
Cūputū nannu
Nīlōnē nāthō
Jīvitaṁ gaḍupukō
Andananta dūranlō
Andaritō nuvvu
Nannu cēranē
Cēravē
Padē padē nannē nuvvē
Hr̥daya spandanalō layalā
Padē padē nannē nuvvē
Vetukutunnāvani telusā
Padē padē nannē nuvvē
Hr̥daya spandanalō layalā
Padē padē nannē nuvvē
Vetukutunnāvani telusā