Telugu Lyrics
ఒడిలోన నిదురపోతే
చలికాలమైనా వెచ్చనవుతుంది
కొత్త ఆశల పనవుతుంది
నలుగురు పెదవుల నడుమ నులి వెచ్చని
ఒడిలోన నిదురపోతే
చలికాలమైనా వెచ్చనవుతుంది
కొత్త ఆశల పనవుతుంది
నీకంటూ నేనుంటానని
నాకంటూ నువుంటావని
కలిసి జీవించామని
చెప్పలేక చెప్పింది
నింగి నీలంతో
భూమి నలుపుతో
రెండూ ఒకటాయే
మన కథలో
ఎదలోన ప్రేమ
మెల్లిగా పెనవేసుకునే
పువ్వులాంటి మనసులు
ఒకటయ్యే
హాయ్ నీతోనే
హాయ్ నా తోనే
హాయిగా గడిచిపోవునాయే
కాలాలు
నలుగురు పెదవుల నడుమ నులి వెచ్చని
ఒడిలోన నిదురపోతే
చలికాలమైనా వెచ్చనవుతుంది
కొత్త ఆశల పనవుతుంది
మంచు పూలెన్నో
పడిరాలిపోయిన
నీకు నేనే తోడుగా
ఉన్నానుగా
తుఫానులెన్నో
ఎదురొచ్చినా
నీకు నేనే అండగా
నిలిచానుగా
నింగి నీలంతో
భూమి నలుపుతో
రెండూ ఒకటాయే
మన కథలో
ఎదలోన ప్రేమ
మెల్లిగా పెనవేసుకునే
పువ్వులాంటి మనసులు
ఒకటయ్యే
హాయ్ నీతోనే
హాయ్ నా తోనే
హాయిగా గడిచిపోవునాయే
కాలాలు
నలుగురు పెదవుల నడుమ నులి వెచ్చని
ఒడిలోన నిదురపోతే
చలికాలమైనా వెచ్చనవుతుంది
కొత్త ఆశల పనవుతుంది
English Lyrics / Transliteration
Odilona nidurapothe
Chalikalmaina vechhanavutundi
Kotha aashala panavutundi
Naluguru pedavula naduma nuli vechani
Odilona nidurapothe
Chalikalmaina vechhanavutundi
Kotha aashala panavutundi
Neekantu nenuntani
Naakantu nuvuntavani
Kalisi jeevinchamani
Cheppaleka cheppindi
Ningi neelamtho
Bhumi nalupu tho
Rendu okataye
Mana kathalo
Edalona prema
Melliga penavesukune
Puvvulanti manasulu
Okataye
Hi neethone
Hi naa thone
Haayiga gadichipovunaye
Kaalalu
Naluguru pedavula naduma nuli vechani
Odilona nidurapothe
Chalikalmaina vechhanavutundi
Kotha aashala panavutundi
Manchu puvulenno
Padiralipoyina
Neeku nene thodugaa
Unnanugaa
Thufaanulenno
Edurochchina
Neeku nene andagaa
Nilichaanugaa
Ningi neelamtho
Bhumi nalupu tho
Rendu okataye
Mana kathalo
Edalona prema
Melliga penavesukune
Puvvulanti manasulu
Okataye
Hi neethone
Hi naa thone
Haayiga gadichipovunaye
Kaalalu
Naluguru pedavula naduma nuli vechani
Odilona nidurapothe
Chalikalmaina vechhanavutundi
Kotha aashala panavutundi