Telugu Lyrics
కట్టప్ప… కట్టప్ప…
కట్టప్ప… కట్టప్ప…
కట్టప్ప… కట్టప్ప…
పొగమంచో
గాలి పడగ
సందె గడియ
చాటు మాటు
ఏమంత
అల్లరంత
మనసు లొలో
ఎవరి తోటో
ముసిరిన
మోజులేవో
మురిపిసేవో
మనసు కొట్లో
నీకంట
ఏరంట
ఇంకేమంత
నీతోడంట
కట్టప్ప… కట్టప్ప…
కట్టప్ప… కట్టప్ప…
(కొండ లోయ
లోన
ఏదో నమ్మకం
పెంచే
మాట
నిజమైతే
నమ్మలేనే
కలలోనే
ఉంటే
చాలే)
(మెల్లిగ
మెల్లిగ
నెమ్మదిగ
మెల్లిగ
మాట
వినబడే
ఎదలో
ప్రేమ
వచ్చి
పడే)
(కొండ లోయ
లోన
ఏదో నమ్మకం
పెంచే
మాట
నిజమైతే
నమ్మలేనే
కలలోనే
ఉంటే
చాలే)
(మెల్లిగ
మెల్లిగ
నెమ్మదిగ
మెల్లిగ
మాట
వినబడే
ఎదలో
ప్రేమ
వచ్చి
పడే)
మనసు
మాయ
ఎద లో
ఏదో
లే
హాయ్
మనసు
మాయ
ఎద లో
ఏదో
లే
హాయ్
కట్టప్ప… కట్టప్ప…
కట్టప్ప… కట్టప్ప…
English Lyrics / Transliteration
Kattappa… Kattappa…
Kattappa… Kattappa…
Kattappa… Kattappa…
Pogamanchō
Gāli paḍaga
Sandhe gaḍiya
Chāṭu māṭu
Ēmantha
Allarantha
Manasu lolō
Evari thōṭō
Musirina
Mōjulēvō
Muripisēvō
Manasu koṭlō
Nīkanṭa
Ēranṭa
Inkēmantha
Nīthōḍanṭa
Kattappa… Kattappa…
Kattappa… Kattappa…
(Konḍa lōya
Lōna
Ēdō nammakam
Penchē
Māṭa
Nijamaithe
Nammalēnē
Kalalōnē
Uṇṭē
Chālē)
(Melliga
Melliga
Nemmadiga
Melliga
Māṭa
Vinabaḍē
Edalō
Prēma
Vachchi
Paḍē)
(Konḍa lōya
Lōna
Ēdō nammakam
Penchē
Māṭa
Nijamaithe
Nammalēnē
Kalalōnē
Uṇṭē
Chālē)
(Melliga
Melliga
Nemmadiga
Melliga
Māṭa
Vinabaḍē
Edalō
Prēma
Vachchi
Paḍē)
Manasu
Māya
Eda lō
Ēdō
Lē
Hāy
Manasu
Māya
Eda lō
Ēdō
Lē
Hāy
Kattappa… Kattappa…
Kattappa… Kattappa…