Telugu Lyrics
ఆరబోసిన ఈ ఒంటి మీద
చల్ల గాలి చుంబనం
అర్థ రాత్రిలో హై వే రాస్తెలో
ఆరబోసిన ఈ ఒంటి మీద
చల్ల గాలి చంబనం
చిరు గాలి వీచే చోట
నీవు ఇలా వుంటే
రేపటి సూర్యుడే
అయినా ఆగిపోడే
చెలిమి కోరి వచ్చావా
చెంతన చేరావా
వెన్నెల నీవేగా
మురిపెము నీవేగా
నీ కనులలో వేలే
మెరుపులు నీవేగా
మగత కొంచెం నిద్ర కన్నుల
మాయా గారడీ
చెలిమ కొంచెం అడుగు నాను
పలికి చూడు నాకిది
రాత్రి జాబిలి
తోడుగా వచ్చెను
ఆరబోసిన ఈ ఒంటి మీద
చల్ల గాలి చంబనం
గుండెల నిండా గుసగుసలే
హాయిగ వింటున్నా
నీ పెదవుల పైన
ఆ పలుకుల విన్నా
నీ తోడుంటే చాలు
ఈ రాత్రి చాలు
స్వర్గ లోకం వలే
తోచును నాకిది
నీవుంటే చాలు
కలలు కన్నది
రగిలే కోరికల
అగ్నిజ్వాలలో
మెల్లగా కరుగుతున్నది
చెలియ నీ చేతులతో
తడిమి చూడు నాకిది
అర్థ రాత్రిలో హై వే రాస్తెలో
ఆరబోసిన ఈ ఒంటి మీద
చల్ల గాలి చంబనం
అర్థ రాత్రిలో హై వే రాస్తెలో
ఆరబోసిన ఈ ఒంటి మీద
చల్ల గాలి చంబనం
English Lyrics / Transliteration
Ārabōsina ī onṭi mīda
Challa gāli cumbanaṁ
Ardha rathrilō hai vē rāstelō
Ārabōsina ī onṭi mīda
Challa gāli cumbanaṁ
Chiru gāli vīcē cōṭa
Nīvu ilā vunṭē
Rēpaṭi sūryuḍē
Ayinā āgipōḍē
Celimi kōri vaccāvā
Centana cērāvā
Vennela nīvēgā
Muripemu nīvēgā
Nī kanulalō vēlē
Merupulu nīvēgā
Magata kon̄ceṁ nidra kannula
Māyā gāraḍī
Celima kon̄ceṁ aḍugu nānu
Paliki cūḍu nākidi
Rātri jābili
Tōḍugā vaccenu
Ārabōsina ī onṭi mīda
Challa gāli cumbanaṁ
Guṇḍela niṇḍā gusagusalē
Hāyiga viṇṭunnā
Nī pedavula paina
Ā palukula vinna
Nī tōḍunṭē cālu
Ī rātri cālu
Svarga lōkaṁ valē
Tōcunu nākidi
Nīvuṇṭē cālu
Kalalu kannadi
Ragilē kōrikala
Agnijvālalo
Mellagā karugutunnadi
Celiya nī cētulatō
Taḍimi cūḍu nākidi
Ardha rathrilō hai vē rāstelō
Ārabōsina ī onṭi mīda
Challa gāli cumbanaṁ
Ardha rathrilō hai vē rāstelō
Ārabōsina ī onṭi mīda
Challa gāli cumbanaṁ