Telugu Lyrics
రాధికా కృష్ణ రాధికా
రమణీయ శ్యామ సుందర
శోభిత కేశ కృష్ణా
రమణీయ శ్యామ సుందర
శోభిత కేశ కృష్ణా
నవనీత చోరా నంద కిశోరా
యమునా తీర విహారా
గోపికా మనోహర గోవిందా
నీలిమేఘ వర్ణా నీల లోచన
మధుర మృదంగ నాద లోల
నటనలోల మధుసూదన
వేణు గాన లోల వ్రజ జన పాల
రాస క్రీడా వినోద
కరుణా సాగర కృష్ణా
English Lyrics / Transliteration
Radhika Krishna Radhika
Ramaneeya Shyama Sundara
Shobhita Kesha Krishna
Ramaneeya Shyama Sundara
Shobhita Kesha Krishna
Navaneetha Chora Nanda Kishora
Yamuna Theera Vihara
Gopika Manohara Govinda
Neelimegha Varna Neela Lochana
Madhura Mrudanga Naada Lolla
Natanalola Madhusudana
Venu Gaana Lolla Vraja Jana Pala
Rasa Kreeda Vinoda
Karuna Saagara Krishna