Telugu Lyrics
శ్రీమాత శ్రీమహాలక్ష్మి శ్రీకామశోభితా
శ్రీమన్నారాయణ ప్రియా శ్రీశ్రీశ్రీ భద్రకాళి
అష్టభుజ మహామాయా దుర్గాదుర్గాభయమందు
దుష్ట సంహారికా దుష్టశిక్షా నిరంతర
కాళరాత్రి కనకదుర్గ కల్పవృక్షా
అష్టలక్ష్మి అష్టైశ్వర్య ఆనంద రూపిణి
రక్తచందన వాసిని రత్నభూషితా
కరుణామృతం కుంకుమారచన కాంచనాంగి
కంఠీరవారూఢా కాళికాంబికా
శంఖచక్రగదాపద్మ కరధారణీ
ముక్తకేశీ మదనాంగీ
మహిషాసుర మర్దిని మాలినీ
చాముండేశ్వరీ చందనచర్చితా
చంద్రబింబాననా చక్రాభరణా
సుందరీ శంకర వల్లభా
శివశక్తి రూపినీ శోభితా
శతకోటి సూర్య తేజస్వినీ
శతపత్ర నయనా శతపత్ర కరధారణీ
శ్రీశైల వాసిని శారదాననా
శారికా నూపుర శబ్దమోహితా
శరణాగత వజ్ర పంజర
శక్తి రూపినీ భద్రకాళీ
శ్రీ భద్రకాళీ దుర్గ దుర్గశ్రీ
భద్రకాళీ దుర్గ దుర్గశ్రీ
భద్రకాళీ దుర్గ దుర్గశ్రీ
భద్రకాళీ దుర్గ దుర్గశ్రీ
శ్రీమన్నారాయణ ప్రియా శ్రీశ్రీశ్రీ భద్రకాళి
అష్టభుజ మహామాయా దుర్గాదుర్గాభయమందు
దుష్ట సంహారికా దుష్టశిక్షా నిరంతర
కాళరాత్రి కనకదుర్గ కల్పవృక్షా
అష్టలక్ష్మి అష్టైశ్వర్య ఆనంద రూపిణి
రక్తచందన వాసిని రత్నభూషితా
కరుణామృతం కుంకుమారచన కాంచనాంగి
కంఠీరవారూఢా కాళికాంబికా
శంఖచక్రగదాపద్మ కరధారణీ
ముక్తకేశీ మదనాంగీ
మహిషాసుర మర్దిని మాలినీ
చాముండేశ్వరీ చందనచర్చితా
చంద్రబింబాననా చక్రాభరణా
సుందరీ శంకర వల్లభా
శివశక్తి రూపినీ శోభితా
శతకోటి సూర్య తేజస్వినీ
శతపత్ర నయనా శతపత్ర కరధారణీ
శ్రీశైల వాసిని శారదాననా
శారికా నూపుర శబ్దమోహితా
శరణాగత వజ్ర పంజర
శక్తి రూపినీ భద్రకాళీ
శ్రీ భద్రకాళీ దుర్గ దుర్గశ్రీ
భద్రకాళీ దుర్గ దుర్గశ్రీ
భద్రకాళీ దుర్గ దుర్గశ్రీ
భద్రకాళీ దుర్గ దుర్గశ్రీ
English Lyrics / Transliteration
Shrimata Shreemahalakshmi Shrikaamashobhita
Shrimannarayana Priya Shreeshree Bhadrakali
Ashtabhuja Mahamaya Durga Durgabhayamandu
Dushta Samhaarika Dushta Shiksha Nirantara
Kaalaratri Kanakadurga Kalpavruksha
Ashtalakshmi Ashtaisvarya Ananda Roopini
Raktachandana Vasini Ratnabhooshita
Karunamrutam Kumkumarchana Kanchanaangi
Kantheeravaarudha Kalikambika
Shankhachakragadaapadma Karadharanee
Muktakeshi Madanangi
Mahishasura Mardini Malini
Chamundeshwari Chandanarchita
Chandrabimbanaana Chakraabharana
Sundari Shankara Vallabha
Shivashakti Roopini Shobhita
Shatakoti Surya Tejaswini
Shatapatra Nayana Shatapatra Karadharanee
Shrishaila Vasini Sharadaanaana
Sharika Noopura Shabdamohita
Sharanagatha Vajra Panjara
Shakti Roopini Bhadrakali
Shree Bhadrakali Durga DurgaShree
Bhadrakali Durga DurgaShree
Bhadrakali Durga DurgaShree
Bhadrakali Durga DurgaShree
Shrimannarayana Priya Shreeshree Bhadrakali
Ashtabhuja Mahamaya Durga Durgabhayamandu
Dushta Samhaarika Dushta Shiksha Nirantara
Kaalaratri Kanakadurga Kalpavruksha
Ashtalakshmi Ashtaisvarya Ananda Roopini
Raktachandana Vasini Ratnabhooshita
Karunamrutam Kumkumarchana Kanchanaangi
Kantheeravaarudha Kalikambika
Shankhachakragadaapadma Karadharanee
Muktakeshi Madanangi
Mahishasura Mardini Malini
Chamundeshwari Chandanarchita
Chandrabimbanaana Chakraabharana
Sundari Shankara Vallabha
Shivashakti Roopini Shobhita
Shatakoti Surya Tejaswini
Shatapatra Nayana Shatapatra Karadharanee
Shrishaila Vasini Sharadaanaana
Sharika Noopura Shabdamohita
Sharanagatha Vajra Panjara
Shakti Roopini Bhadrakali
Shree Bhadrakali Durga DurgaShree
Bhadrakali Durga DurgaShree
Bhadrakali Durga DurgaShree
Bhadrakali Durga DurgaShree