Telugu Lyrics
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
పట్టు తివాచీ పరిచినట్టు
పచ్చని పైరు విరిసినట్టు
పగిలేటి ఎండలోన
చల్లని వాన కురిసినట్టు
నీ నవ్వులు చూసి మెరిసే
నా లోకం కాంతే
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
పచ్చగ అరిటాకులా
వయ్యారాలు ఒలకబోస్తూ
వెన్నెల పండుగలా
అందమంతా పంచిపెడుతూ
నన్ను నీ కనుసైగ తో
కాళ్ళకు కట్టేశావే
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
ఒత్తైన కొప్పులోన
మల్లెపూల దండ
ఆ దండలోన
నీ మోము మెరిసెను
కొత్త వయ్యారాల
పండుగ పండుగ
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
బంగారు కొండ బంగారు కొండ
English Lyrics / Transliteration
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Pattu thivachi parachinattu
Pachani payiru virisinattu
Pagileti endalona
Challani vaana kurisinaṭṭu
Nee navvulu chusi merise
Naa lokam kaanthe
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Pachaga aritakulala
Vayyaaraalu olakabostu
Vennela pandugalala
Andamantha panipeduthu
Nannu nee kanusaiga tho
Kaallaku katteshaave
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Otthaina koppulona
Mallepula danda
Aa dandalona
Nee momu merisenu
Kottha vayyaaraala
Panduga panduga
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda
Bangaru Konda Bangaru Konda