Telugu Lyrics
మనసున నాటుకున్న ఈ భావమెనా…
ప్రేమెనా… ప్రేమెనా…
మనసున నాటుకున్న ఈ భావమెనా…
హృదయమా… నా హృదయమా…
తనకై తపించు నన్ను నిలువరించుమా…
హృదయమా… నా హృదయమా…
తనకై తపించు నన్ను నిలువరించుమా…
నిన్నే కొరినే… ప్రియతమా…
నన్నే చేరినే… ప్రియతమా…
ఎడబాటు కలగదే…
ఏడేడు జన్మలకీ…
నీతోడు నే కోరెనా…
ఎడబాటు కలగదే…
ఏడేడు జన్మలకీ…
నీతోడు నే కోరెనా…
ప్రేమెనా… ప్రేమెనా…
మనసున నాటుకున్న ఈ భావమెనా…
నీ కనులే… నను చూసిన క్షణమున
కరిగెనే నా సొంతము
నీ పిలుపే… నా చెవుల చేరిన క్షణమున
మురిసెనే నా సొంతము
నీ నవ్వులే… నను దాచిన క్షణమున
తడిసెనే నా సొంతము
నీ మాటలే… నా మదిని తాకిన క్షణమున
పసివాయె నా సొంతము
ఎదలో ఒక అలజడి
మదిలో ఒక కలకరం
తెలియని ఈ వెలిగే
చెంతకు చేర్చెనుగా
ప్రేమెనా… ప్రేమెనా…
మనసున నాటుకున్న ఈ భావమెనా…
తొలకరి చినుకులా…
తడిమింది నీ ప్రేమా
నీ కౌగిలిలో…
నాలో నేను మరిచెనా
ఈ లోకము…
నాతోడులే ఇక నిన్నే
నా ఊహలే…
నాతోడులే ఇక నిన్నే
నా శ్వాసే…
నాతోడులే ఇక నిన్నే
ఎదలో ఒక అలజడి
మదిలో ఒక కలకరం
తెలియని ఈ వెలిగే
చెంతకు చేర్చెనుగా
ప్రేమెనా… ప్రేమెనా…
మనసున నాటుకున్న ఈ భావమెనా…
ప్రేమెనా… ప్రేమెనా…
మనసున నాటుకున్న ఈ భావమెనా…
హృదయమా… నా హృదయమా…
తనకై తపించు నన్ను నిలువరించుమా…
హృదయమా… నా హృదయమా…
తనకై తపించు నన్ను నిలువరించుమా…
నిన్నే కొరినే… ప్రియతమా…
నన్నే చేరినే… ప్రియతమా…
ఎడబాటు కలగదే…
ఏడేడు జన్మలకీ…
నీతోడు నే కోరెనా…
ఎడబాటు కలగదే…
ఏడేడు జన్మలకీ…
నీతోడు నే కోరెనా…
English Lyrics / Transliteration
Manasuna naatukunna ee bhaavamena…
Premenaa… premena…
Manasuna naatukunna ee bhaavamena…
Hrudayamaa… naa hrudayamaa…
Tanakai tapinchu nannu niluvarinchumaa…
Hrudayamaa… naa hrudayamaa…
Tanakai tapinchu nannu niluvarinchumaa…
Ninne korine… priyatamaa…
Nanne cherine… priyatamaa…
Edabaatu kalagade…
Ededu janmalaki…
Neethodu ne korenna…
Edabaatu kalagade…
Ededu janmalaki…
Neethodu ne korenna…
Premenaa… premena…
Manasuna naatukunna ee bhaavamena…
Nee kanule… nanu choosina kshanamuna
Karigena naa sontamu
Nee pilupe… naa chevula cherina kshanamuna
Murisena naa sontamu
Nee navvule… nanu daachina kshanamuna
Tadisena naa sontamu
Nee maatale… naa manini taakina kshanamuna
Pasivaaye naa sontamu
Edalo oka alajadi
Madilo oka kalakaram
Teliyani ee velige
Chentaku cherachenugaa
Premenaa… premena…
Manasuna naatukunna ee bhaavamena…
Tolakari chinukulaa…
Tadimindi nee premaa
Nee kaugililo…
Naalo nenu marichenaa
Ee lokamu…
Naathodulē ika ninne
Naa oohale…
Naathodulē ika ninne
Naa swaase…
Naathodulē ika ninne
Edalo oka alajadi
Madilo oka kalakaram
Teliyani ee velige
Chentaku cherachenugaa
Premenaa… premena…
Manasuna naatukunna ee bhaavamena…
Premenaa… premena…
Manasuna naatukunna ee bhaavamena…
Hrudayamaa… naa hrudayamaa…
Tanakai tapinchu nannu niluvarinchumaa…
Hrudayamaa… naa hrudayamaa…
Tanakai tapinchu nannu niluvarinchumaa…
Ninne korine… priyatamaa…
Nanne cherine… priyatamaa…
Edabaatu kalagade…
Ededu janmalaki…
Neethodu ne korenna…
Edabaatu kalagade…
Ededu janmalaki…
Neethodu ne korenna…