Telugu Lyrics
ప్రియతమా రావే స్వాగతం
ఓ స్వాగతం కృష్ణ స్వాగతం
ప్రియతమా రావే స్వాగతం
నీవు లేని నీరము నీరము కాదు
నీవు లేని వెలుతురు వెలుతురు కాదు
నీవు లేని ఈ లోకము లోకము కాదు
నా సొంతమా రావే స్వాగతం
స్వాగతం కృష్ణ స్వాగతం
ప్రియతమా రావే స్వాగతం
ఓ స్వాగతం కృష్ణ స్వాగతం
ప్రియతమా రావే స్వాగతం
రాధగా నిన్ను కాంచిన క్షణము
నా రాధతో నే నుంటిని అనుక్షణము
నీ ఊహలో తేలినా వేళ
నా రూపురేఖలే మారెగా
రమ్మంటే రావని రాక
రాని నిను నా ఊహకు
నా మదికి నీవు అందని
కాలము నే కోల్పోతినే
కృష్ణా రావే స్వాగతం
స్వాగతం కృష్ణ స్వాగతం
ప్రియతమా రావే స్వాగతం
ఓ స్వాగతం కృష్ణ స్వాగతం
ప్రియతమా రావే స్వాగతం
నేను లేని దారినెన్నడు
నీవు నడచుట నీకు నీవు
ప్రియమని కాననే కృష్ణా
ఎంతో కాలం గా వేచిన
నీ ప్రేమకై చూచేనే
ప్రియతమా వేచి ఉన్నానే
నీవు లేని నీరము నీరము కాదు
నీవు లేని వెలుతురు వెలుతురు కాదు
నీవు లేని ఈ లోకము లోకము కాదు
నా సొంతమా రావే స్వాగతం
స్వాగతం కృష్ణ స్వాగతం
ప్రియతమా రావే స్వాగతం
ఓ స్వాగతం కృష్ణ స్వాగతం
ప్రియతమా రావే స్వాగతం
English Lyrics / Transliteration
Priyamathama Raave Swagatham
O Swagatham Krishna Swagatham
Priyamathama Raave Swagatham
Neevu leni neeramu neeramu kaadhu
Neevu leni veluthuru veluthuru kaadhu
Neevu leni ee lokamu lokamu kaadhu
Naa sonthama raave swagatham
Swagatham Krishna Swagatham
Priyamathama Raave Swagatham
O Swagatham Krishna Swagatham
Priyamathama Raave Swagatham
Radhaga ninnu kaanchina kshanamu
Naa radhatho ne nuntini anukshanamu
Nee oohalo thelina vela
Naa roopurekhale maarega
Rammante raavani raaka
Raani ninu naa oohaku
Naa madhiki neevu andhani
Kaalamu ne kolpothine
Krishna raave swagatham
Swagatham Krishna Swagatham
Priyamathama Raave Swagatham
O Swagatham Krishna Swagatham
Priyamathama Raave Swagatham
Nenu leni daarinenhadu
Neevu naduchuta neeku neevu
Priyamani kaanane Krishna
Entho kaalam ga vechina
Nee premakai choochene
Priyamathama vechi unnaane
Neevu leni neeramu neeramu kaadhu
Neevu leni veluthuru veluthuru kaadhu
Neevu leni ee lokamu lokamu kaadhu
Naa sonthama raave swagatham
Swagatham Krishna Swagatham
Priyamathama Raave Swagatham
O Swagatham Krishna Swagatham
Priyamathama Raave Swagatham