Telugu Lyrics
శ్రీ మహాలక్ష్మి దేవి
లక్ష్మి అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ మహాలక్ష్మి దేవి
శ్రీ మహాలక్ష్మి దేవి
అష్టలక్ష్మి రూపాలన్ని
నీవేనమ్మా
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి
సంతానలక్ష్మి, విజయలక్ష్మి
విద్యాలక్ష్మి, గజలక్ష్మి
ఆదిలక్ష్మి, నీవమ్మా
జయ జయ దేవమహేశ్వరి
అమ్మవోలమ్మవో
మహాలక్ష్మి మహారాని
అంబవోలమ్మవో
ఓం శ్రీ మహాలక్ష్మి దేవి
శ్రీ మహాలక్ష్మి దేవి
లక్ష్మి అష్టోత్తర శతనామావళి
కనక వర్ణా కాంతి మయీ
కారుణ్యమయి
అష్టాదశ భుజాలతో
అంబవు నీవమ్మా
అష్టలక్ష్మి రూపాలన్ని
నీవేనమ్మా
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి
సంతానలక్ష్మి, విజయలక్ష్మి
విద్యాలక్ష్మి, గజలక్ష్మి
ఆదిలక్ష్మి, నీవమ్మా
జయ జయ దేవమహేశ్వరి
అమ్మవోలమ్మవో
మహాలక్ష్మి మహారాని
అంబవోలమ్మవో
ఓం శ్రీ మహాలక్ష్మి దేవి
శ్రీ మహాలక్ష్మి దేవి
లక్ష్మి అష్టోత్తర శతనామావళి
English Lyrics / Transliteration
Sri Mahalakshmi Devi
Lakshmi Ashtottara Shatanamavali
Om Sri Mahalakshmi Devi
Sri Mahalakshmi Devi
Ashta Lakshmi rupaalanni
Neevenamma
Dhanalakshmi, Dhanyalakshmi, Dhairyalakshmi
Santanlakshmi, Vijayalakshmi
Vidyalakshmi, Gajalakshmi
Adilakshmi, Neevamma
Jaya Jaya Devamaheswari
Ammavolammavo
Mahalakshmi Maharani
Ambavolammavo
Om Sri Mahalakshmi Devi
Sri Mahalakshmi Devi
Lakshmi Ashtottara Shatanamavali
Kanaka varna kaanti mayi
Karunyamayi
Ashtadasha bhujalatho
Ambau neeamma
Ashta Lakshmi rupaalanni
Neevenamma
Dhanalakshmi, Dhanyalakshmi, Dhairyalakshmi
Santanlakshmi, Vijayalakshmi
Vidyalakshmi, Gajalakshmi
Adilakshmi, Neevamma
Jaya Jaya Devamaheswari
Ammavolammavo
Mahalakshmi Maharani
Ambavolammavo
Om Sri Mahalakshmi Devi
Sri Mahalakshmi Devi
Lakshmi Ashtottara Shatanamavali