Telugu Lyrics
కౌగిళ్ళలో కొలువుండి
కళ్ళలో పెళ్ళి చేసుకొని
కౌగిళ్ళలో కొలువుండి
నవ్వాలో ఏడవాలో
నాకేం తోచకుంది
మధువుల సాయం
మమతల గానం
నీలోనే వుంది
నా ప్రాణమా
అదేలే సుమా
కళ్ళలో పెళ్ళి చేసుకొని
కౌగిళ్ళలో కొలువుండి
నవ్వాలో ఏడవాలో
నాకేం తోచకుంది
కనులకు రెప్పలు
తగిలిన వేళ
నీ కౌగిలింట
కొలిమింట
చెలిమింట
తనువు పులకరించు
తనువు పులకరించు
మంచు తెరలు
కరిగిన వేళ
చూపుల నదులు
పారిన వేళ
పరువపు కోరికలు
పెరిగిన వేళ
నా మదిలోన
మరపురాని
మధురగానం
నీలోనే వుంది
నా ప్రాణమా
అదేలే సుమా
కళ్ళలో పెళ్ళి చేసుకొని
కౌగిళ్ళలో కొలువుండి
నవ్వాలో ఏడవాలో
నాకేం తోచకుంది
కలలకు రెక్కలు
తగిలిన వేళ
నవ యవ్వన
నటనల వేళ
పదనిసల
పదముల వేళ
మది పులకరించు
మది పులకరించు
అరుణ కిరణాలు
తగిలిన వేళ
అలకల వలపులు
తగిలిన వేళ
తనువుల
సంగమ
సమయాల
నీలోనే వుంది
నా ప్రాణమా
అదేలే సుమా
కళ్ళలో పెళ్ళి చేసుకొని
కౌగిళ్ళలో కొలువుండి
నవ్వాలో ఏడవాలో
నాకేం తోచకుంది
English Lyrics / Transliteration
Kougillalo koluvundi
Kallalo pelli chesukoni
Kougillalo koluvundi
Navvaalo edavaalo
Naakem thochakundhi
Madhuvula saayam
Mamathala gaanam
Neelone vundhi
Naa praanamaa
Adhele sumaa
Kallalo pelli chesukoni
Kougillalo koluvundi
Navvaalo edavaalo
Naakem thochakundhi
Kanulaku reppalu
Thagilina vela
Nee kougilinta
Koliminta
Cheliminta
Thaanuvu pulakarinchu
Thaanuvu pulakarinchu
Manchu theralu
Karigina vela
Choopula nadhulu
Paarina vela
Paruvapu korikalu
Perigina vela
Naa madhilona
Marapurani
Madhura gaanam
Neelone vundhi
Naa praanamaa
Adhele sumaa
Kallalo pelli chesukoni
Kougillalo koluvundi
Navvaalo edavaalo
Naakem thochakundhi
Kalalaku rekkalu
Thagilina vela
Nava yavvana
Natanala vela
Padanisala
Padamula vela
Madhi pulakarinchu
Madhi pulakarinchu
Aruna kiranlu
Thagilina vela
Alakala valapulu
Thagilina vela
Thanuvula
Sangama
Samayaala
Neelone vundhi
Naa praanamaa
Adhele sumaa
Kallalo pelli chesukoni
Kougillalo koluvundi
Navvaalo edavaalo
Naakem thochakundhi