Telugu Lyrics
కొండలాయె కోవెలల్లు
మలయాళ మనోహరమ్
మలయాళ మనోహరమ్
కార్తీక మాసాన వెలిగే
శివ కేశవుల పుత్రుని
అయ్యప్ప స్వామి పాదాల
అరవిందముల వందనం
అయ్యప్ప స్వామి పాదాల
అరవిందముల వందనం
శబరిగిరి వాసాయని
స్వామి అయ్యప్పయ్యని
అలరించెదమె భక్తితో
ఆలపించెదమె పాటతో
అలరించెదమె భక్తితో
ఆలపించెదమె పాటతో
కొండలు కొండలు కొండలు
కొండలాయె కోవెలల్లు
మలయాళ మనోహరమ్
మలయాళ మనోహరమ్
శరణు శరణు అయ్యప్ప
జయ జయ అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
జయ జయ అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Kondalaye kovelallu
Malayala manoharam
Malayala manoharam
Karthika maasana velige
Siva keshuvula putruni
Ayyappa swami paadala
Aravindamula vandanam
Ayyappa swami paadala
Aravindamula vandanam
Sabarigiri vaasayyani
Swami Ayyappayyanni
Alarinchedame bhaktitho
Alapinchedame paatatho
Alarinchedame bhaktitho
Alapinchedame paatatho
Kondalu kondalu kondalu
Kondalaye kovelallu
Malayala manoharam
Malayala manoharam
Sharannu sharannu Ayyappa
Jaya jaya Ayyappa
Sharannu sharannu Ayyappa
Jaya jaya Ayyappa
Swamiyee sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa