Telugu Lyrics
నీలోన నీవుంటే శిలకా
శంకరుని చేతిలోని
త్రిశూలమంతటి పదును
నీకుంటే శిలకా
పసిడి నాగులు పాడే
పల్లవితో పసిడి శిలకా
వయ్యారాలొలికింతె
వయ్యారాలొలికింతె
వయ్యారాలొలికింతె
వయ్యారాలొలికింతె
పసిడి నాగులు పాడే
పల్లవితో పసిడి శిలకా
వయ్యారాలొలికింతె
వయ్యారాలొలికింతె
వయ్యారాలొలికింతె
వయ్యారాలొలికింతె
రావణుని చేతిలోని
వీణయే నీదంటే శిలకా
రామాయణ గానాలకు
రాజవంటె శిలకా
శిలకో ఓ రామ శిలకా
నీలోన నీవుంటే శిలకా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
మధురమధురమైన
మల్లియపూల మాల
మదిలో మెదిలిందంటే శిలకా
మనోహరమైన
మాధవిలత లాగ
మరింత విరిసిందంటే శిలకా
శిలకో ఓ రామ శిలకా
నీలోన నీవుంటే శిలకా
శంకరుని చేతిలోని
త్రిశూలమంతటి పదును
నీకుంటే శిలకా
English Lyrics / Transliteration
Neelona Neevunte Silaka
Shankaruni Chetiloni
Trishulamantati Padunu
Neekunte Silaka
Pasidi Nagulu Paade
Pallavitho Pasidi Silaka
Vayyaralolikinte
Vayyaralolikinte
Vayyaralolikinte
Vayyaralolikinte
Pasidi Nagulu Paade
Pallavitho Pasidi Silaka
Vayyaralolikinte
Vayyaralolikinte
Vayyaralolikinte
Vayyaralolikinte
Raavanuni Chetiloni
Veename Neevantey Silaka
Ramayana Gaanalaku
Rajavantey Silaka
Silako O Rama Silaka
Neelona Neevunte Silaka
Mellaga Mellaga
Mellaga Mellaga
Mellaga Mellaga
Mellaga Mellaga
Mellaga Mellaga
Mellaga Mellaga
Mellaga Mellaga
Mellaga Mellaga
Madhuramadhuramaina
Malliyapoola Maala
Madilo Medilindante Silaka
Manoharamaina
Madhavilatha Laaga
Marinta Virisindante Silaka
Silako O Rama Silaka
Neelona Neevunte Silaka
Shankaruni Chetiloni
Trishulamantati Padunu
Neekunte Silaka