Telugu Lyrics
రమ్మంటు పిలుస్తుందే
నా పైన ప్రేమగా
వయ్యారంగా సాగుతుందే
మనసున మాయ చేసే
మదిని దాచుకోలేనే
కళ్ళలో దాగున్న
కథను చెప్పుకోలేనే
ఒంటరి లోకంలో
నేను నడిచే దారిలో
ఓ వెలుగు రేఖలా
నీవే వచ్చావుగా
రాముని బానములా
రమ్మంటు పిలుస్తుందే
నా పైన ప్రేమగా
వయ్యారంగా సాగుతుందే
నీతోనే ప్రతి క్షణం
మధుర స్మృతులన్నీ
కథలన్నీ నీవేనని
తెలుసుకున్నానులే
మాటలే మాయలని
చెవిలోన చెప్పావులే
ఆ మాయలో పడి
నే పడిపోయానులే
ఒంటరి లోకంలో
నేను నడిచే దారిలో
ఓ వెలుగు రేఖలా
నీవే వచ్చావుగా
రాముని బానములా
రమ్మంటు పిలుస్తుందే
నా పైన ప్రేమగా
వయ్యారంగా సాగుతుందే
మనసున మాయ చేసే
మదిని దాచుకోలేనే
కళ్ళలో దాగున్న
కథను చెప్పుకోలేనే
English Lyrics / Transliteration
Rammantu pilustunde
Naa paina premaga
Vayyaranga sagutunde
Manasuna maya chese
Madini dachukolene
Kallalo dagunna
Kathano cheppukolene
Ontari lokamlo
Nenu nadiche daarilo
O velugu rekha la
Neeve vacchavuga
Ramuni banamula
Rammantu pilustunde
Naa paina premaga
Vayyaranga sagutunde
Neethone prati kshanam
Madhura smruthulanni
Kathalanni neeveni
Telusukunnanule
Maatale mayalani
Cheivilona cheppavule
Aa mayalo padi
Ne padipoyanu le
Ontari lokamlo
Nenu nadiche daarilo
O velugu rekha la
Neeve vacchavuga
Ramuni banamula
Rammantu pilustunde
Naa paina premaga
Vayyaranga sagutunde
Manasuna maya chese
Madini dachukolene
Kallalo dagunna
Kathano cheppukolene