Telugu Lyrics
ఎవరు మీ కివ్వగలరు ఇంతటి వెన్నెల మామ
చుక్కల్లారా చుక్కల్లారా చిన్నారి చందమామ
ఎవరు మీ కివ్వగలరు ఇంతటి వెన్నెల మామ
పాలపుంతలన్నీ పాలకడలిలో తేలుచున్నాయా
పైనున్న లోకాలే పైపైకి వెళ్ళుచున్నాయా
పాలపుంతలన్నీ పాలకడలిలో తేలుచున్నాయా
పైనున్న లోకాలే పైపైకి వెళ్ళుచున్నాయా
ఆకాశం అనే తెరపై ఆడుకునే ఆటలన్ని
అన్నట్టు ఏమైనాయో నా కంటికి కనిపించకున్నా
చుక్కల్లారా చుక్కల్లారా చిన్నారి చందమామ
ఎవరు మీ కివ్వగలరు ఇంతటి వెన్నెల మామ
కోటి తారలన్నీ కోవెలగట్టి కొలుచుకున్నాయా
కోరికలన్ని తీర్చే కోవెలలోన తిరుగుతున్నాయా
కోటి తారలన్నీ కోవెలగట్టి కొలుచుకున్నాయా
కోరికలన్ని తీర్చే కోవెలలోన తిరుగుతున్నాయా
ఆ లోగిళ్ళన్నీ నా లోగిలితో పోటీ పడే
ఆ నవ్వులే నవ్వుతున్నాయో నాయింకా నవ్వకున్నా
చుక్కల్లారా చుక్కల్లారా చిన్నారి చందమామ
ఎవరు మీ కివ్వగలరు ఇంతటి వెన్నెల మామ
చుక్కల్లారా చుక్కల్లారా చిన్నారి చందమామ
ఎవరు మీ కివ్వగలరు ఇంతటి వెన్నెల మామ
English Lyrics / Transliteration
Evaru mee kivvagalaru intati vennela maama
Chukkallara chukkallara chinnari chandamaama
Evaru mee kivvagalaru intati vennela maama
Paalapuntalanni paalakaḍalilo teluchunnaya
Painunna lokale paipaiki velluchunnaya
Paalapuntalanni paalakaḍalilo teluchunnaya
Painunna lokale paipaiki velluchunnaya
Aakaasham ane terapai aadukune aatalanni
Annattu emainayo naa kantiki kanipinchukunnaa
Chukkallara chukkallara chinnari chandamaama
Evaru mee kivvagalaru intati vennela maama
Koti taaralanni kovelagaṭṭi koluchukunnaya
Korikalanni tirche kovelalona tirugutunnaya
Koti taaralanni kovelagaṭṭi koluchukunnaya
Korikalanni tirche kovelalona tirugutunnaya
Aa logiḷḷanni naa logilitho poṭee paḍe
Aa navvule navvutunnayo naayinka navvukunnaa
Chukkallara chukkallara chinnari chandamaama
Evaru mee kivvagalaru intati vennela maama
Chukkallara chukkallara chinnari chandamaama
Evaru mee kivvagalaru intati vennela maama