Telugu Lyrics
శబరి యతివర నిరతము ననుపాలయ
తరుణోదయ ముదమున నన్ను
అరవిందములరమ్మని పిలిచెదనయ్యా
హరిహర తనయా అరవింద నయన
శబరి యతివర నిరతము ననుపాలయ
శంకర నందన శరణాగత రక్షక
గంభీర భూషణ ఘన ఘంటా ఘోషక
పంకజ లోచన పరమ శాంత కర
మంజుల రూపా మరువ కరుణాకర
మంచు కొండల వన్నె నా విభుడా
కాంతుల కొలువున కొలువై యున్నాడు
బంచరత్రాంబుల పయనించుచు
తంబుర నాదంబున తలచి కొలువయ్యా
విశ్వ రూపా విమల గాత్రా
విభుడై వెలుచు అపురూప సూత్రా
కేశవ వరపుత్రా కరుణామయా
హరిహర తనయా అరవింద నయన
శబరి యతివర నిరతము ననుపాలయ
English Lyrics / Transliteration
Sabari yativara niratamu nanupalaya
Tarunōdaya mudamuna nannu
Aravindamularammani pilichedanayya
Hari hara tanaya aravinda nayana
Sabari yativara niratamu nanupalaya
Shankara nandana sharanaagata rakshaka
Gambheera bhooshana ghana ghanta ghoshaka
Pankaja lochana parama shaanta kara
Manjula roopa maruva karunaakara
Manchu kondala vanne naa vibhudaa
Kaantula koluvuna koluvai yunnadu
Pancharatrambula payaninchuchu
Tambura naadambuna talachi koluvayya
Vishwa roopa vimala gaatraa
Vibhudai veluchu apuroopa sootraa
Kesava varaputra karunamayaa
Hari hara tanaya aravinda nayana
Sabari yativara niratamu nanupalaya