Telugu Lyrics
అయ్యప్ప స్వామి మహాత్మ్యం
మాలధారణం మాలధారణం
అయ్యప్ప స్వామి మహాత్మ్యం
పగలంతా పగలు రేయి అంతా రేయి
శబరిమల యాత్రకు సమాయత్తం
మాలధారణం మాలధారణం
అయ్యప్ప స్వామి మహాత్మ్యం
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అనుదినం అయ్యప్ప నామస్మరణం
దూరమౌ ప్రతి కష్టం
అనుదినం అయ్యప్ప నామస్మరణం
దూరమౌ ప్రతి కష్టం
పవిత్రత శ్వాసిస్తూ
అహింసను పాటిస్తూ
ధర్మపథాన పయనిస్తూ
జపమాల తిప్పుతూ
భక్తితో నీ దరి చేరే
జన్మ ధన్యం అవును కదా
జన్మ ధన్యం అవును కదా
మాలధారణం మాలధారణం
అయ్యప్ప స్వామి మహాత్మ్యం
మాలధారణం మాలధారణం
అయ్యప్ప స్వామి మహాత్మ్యం
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
హరిహరపుత్రుని చరణాలను
స్మరిస్తే చేరే మోక్షం
హరిహరపుత్రుని చరణాలను
స్మరిస్తే చేరే మోక్షం
ఐదు పదునాలుగు మెట్లు
ఎక్కితే తీరే కోరికలు
శతాబ్దాలనాటి కీర్తి
నిలిచేనీ మహిమలు
గురుస్వామి దీక్షతో
భక్తులుచేరే నీ సన్నిధి
భక్తులుచేరే నీ సన్నిధి
మాలధారణం మాలధారణం
అయ్యప్ప స్వామి మహాత్మ్యం
మాలధారణం మాలధారణం
అయ్యప్ప స్వామి మహాత్మ్యం
పగలంతా పగలు రేయి అంతా రేయి
శబరిమల యాత్రకు సమాయత్తం
మాలధారణం మాలధారణం
అయ్యప్ప స్వామి మహాత్మ్యం
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Swamy Mahatyam
Maaladharanam Maaladharanam
Ayyappa Swamy Mahatyam
Pagalanta pagalu reyi antha reyi
Sabari mala yatrakku samayatnam
Maaladharanam Maaladharanam
Ayyappa Swamy Mahatyam
Swamye Saranam Ayyappa
Swamye Saranam Ayyappa
Swamye Saranam Ayyappa
Swamye Saranam Ayyappa
Anudinam Ayyappa namasmaranam
Dooramaou prati kashtam
Anudinam Ayyappa namasmaranam
Dooramaou prati kashtam
Pavithratha shvasistoo
Ahimasanu patistoo
Dharmapathaana payanistoo
Japamala tipputoo
Bhaktitho nee dari chere
Janma dhanyam avunu kada
Janma dhanyam avunu kada
Maaladharanam Maaladharanam
Ayyappa Swamy Mahatyam
Maaladharanam Maaladharanam
Ayyappa Swamy Mahatyam
Swamye Saranam Ayyappa
Swamye Saranam Ayyappa
Swamye Saranam Ayyappa
Swamye Saranam Ayyappa
Hariharaputruni charanalanu
Smaristhe chere moksham
Hariharaputruni charanalanu
Smaristhe chere moksham
Aidu padunalugu metlu
Ekkithe theere korikalu
Shathabdala naati keerthi
Nilicheni mahimalu
Guruswamy deekshato
Bhaktuluchere nee sannidhi
Bhaktuluchere nee sannidhi
Maaladharanam Maaladharanam
Ayyappa Swamy Mahatyam
Maaladharanam Maaladharanam
Ayyappa Swamy Mahatyam
Pagalanta pagalu reyi antha reyi
Sabari mala yatrakku samayatnam
Maaladharanam Maaladharanam
Ayyappa Swamy Mahatyam
Swamye Saranam Ayyappa
Swamye Saranam Ayyappa
Swamye Saranam Ayyappa
Swamye Saranam Ayyappa