Telugu Lyrics
నా పాట వింటూ
నిదుర కళ్ళను నేను
ముచ్చటగా చూస్తూ
నీ పాట పాడుతూ
నా పాట వింటూ
నిదుర కళ్ళను నేను
ముచ్చటగా చూస్తూ
పసి పాపలాగే
పదాలు పాడుతూ
పలకరిస్తుంటే
పరవశం పొందుతూ
నీ పాట పాడుతూ
నా పాట వింటూ
నిదుర కళ్ళను నేను
ముచ్చటగా చూస్తూ
తల్లి ఒడిలో
తలవాల్చినట్లు
అమ్మ ప్రేమనే
అందుకొంటున్నట్లు
ఆశల రెక్కల
చిన్ని గూడెంతో
పంచుకొంటుంటే
పాట పుడుతుంటే
నీ పాట పాడుతూ
నా పాట వింటూ
నిదుర కళ్ళను నేను
ముచ్చటగా చూస్తూ
చిరుగాలిలా
నీ చిలిపి చూపులు
చెంత చేరిన
చల్లని కబుర్లు
చిగురించే
మనసుకింత
పులకింత
జీవితం పండుగ
నీ పాట పాడుతూ
నా పాట వింటూ
నిదుర కళ్ళను నేను
ముచ్చటగా చూస్తూ
పసి పాపలాగే
పదాలు పాడుతూ
పలకరిస్తుంటే
పరవశం పొందుతూ
నీ పాట పాడుతూ
నా పాట వింటూ
నిదుర కళ్ళను నేను
ముచ్చటగా చూస్తూ
English Lyrics / Transliteration
Naa pata vintoo
Nidura kallanu nenu
Muchchatagaa choosthoo
Nee pata paaduthoo
Naa pata vintoo
Nidura kallanu nenu
Muchchatagaa choosthoo
Pasi paapalage
Padaalu paaduthoo
Palakaristunte
Paravasham ponduthoo
Nee pata paaduthoo
Naa pata vintoo
Nidura kallanu nenu
Muchchatagaa choosthoo
Thalli odilo
Thalavaalchinatlu
Amma premane
Andukontunnatlu
Aashala rekkala
Chinni goodentho
Panchukontunte
Paata pudutunte
Nee pata paaduthoo
Naa pata vintoo
Nidura kallanu nenu
Muchchatagaa choosthoo
Chirugaalila
Nee chilipi choopulu
Chentha cherina
Challani kaburlu
Chigurinche
Manasukintha
Pulakintha
Jeevitham panduga
Nee pata paaduthoo
Naa pata vintoo
Nidura kallanu nenu
Muchchatagaa choosthoo
Pasi paapalage
Padaalu paaduthoo
Palakaristunte
Paravasham ponduthoo
Nee pata paaduthoo
Naa pata vintoo
Nidura kallanu nenu
Muchchatagaa choosthoo