Telugu Lyrics
పగిలిన అద్దంలో ముక్కలైన నీలో
నా ప్రతిరూపం నేనైతే
నీ గుండెల్లో గుండెల్లో
ప్రతి నిమిషం నేనైతే
నాకింక ఇష్టమంతా
క్షణమైనా నిలువని పయనం
అందనంత దూరమే
నీ తోడై నడిచే లోకం
కనురెప్ప వేయని నీ చూపులో
క్షణమైనా వేచి ఉండే నేస్తం
ఏదో తెలియని అలజడి
ఈ లోకం లోనే నీతో
ఒక్కో క్షణం ఒక్కో క్షణం
పగిలిన అద్దంలో ముక్కలైన నీలో
నా ప్రతిరూపం నేనైతే
నీ గుండెల్లో గుండెల్లో
ప్రతి నిమిషం నేనైతే
నాకింక ఇష్టమంతా
నీ ఊసుల లోకం
నా ఊపిరి తెచ్చెగా
నీ చూపుల లోకం
నా దారిని దాచెగా
నీ పేరే పలికితే
పదాలు కరిగిపోగా
నీ నవ్వును చూస్తే
కాలం ఆగిపోగా
మరి జన్మలెన్నో
మంచి జన్మలెన్నో
నీతోనే మొదలవ్వాలి
ఏదో తెలియని అలజడి
ఈ లోకం లోనే నీతో
ఒక్కో క్షణం ఒక్కో క్షణం
పగిలిన అద్దంలో ముక్కలైన నీలో
నా ప్రతిరూపం నేనైతే
నీ గుండెల్లో గుండెల్లో
ప్రతి నిమిషం నేనైతే
నాకింక ఇష్టమంతా
రెప్పల మాటున
దాచిన నీ లోకం
వెన్నెల తెచ్చెగా
నా గుండె లోపల
కొలువున్న దైవం
కరుణను పంచెగా
నీ తోడు కోరితే
నేనేమో అయిపోగా
నీ తోడు లేనిదే
బ్రతుకే భారమైపోగా
మరి మాటలేన్నో
పలికే మాటలేన్నో
నీకే దాచుకోవాలి
ఏదో తెలియని అలజడి
ఈ లోకం లోనే నీతో
ఒక్కో క్షణం ఒక్కో క్షణం
పగిలిన అద్దంలో ముక్కలైన నీలో
నా ప్రతిరూపం నేనైతే
నీ గుండెల్లో గుండెల్లో
ప్రతి నిమిషం నేనైతే
నాకింక ఇష్టమంతా
English Lyrics / Transliteration
Pagilina Addamlo Mukkalaina Neelo
Naa Prathiroopam Nenaithe
Nee Gundello Gundello
Prathi Nimisham Nenaithe
Naakinka Ishtamanta
Kshanmainaa Nilavani Payanam
Andananta Doorame
Nee Thodai Nadiche Lokam
Kanureppa Veyani Nee Choopulo
Kshanmainaa Vechi Undhe Nestham
Yedo Theliyani Alajadi
Ee Lokam Lone Neetho
Okko Kshanam Okko Kshanam
Pagilina Addamlo Mukkalaina Neelo
Naa Prathiroopam Nenaithe
Nee Gundello Gundello
Prathi Nimisham Nenaithe
Naakinka Ishtamanta
Nee Oosula Lokam
Naa Oopiri Thechchegaa
Nee Choopula Lokam
Naa Daarini Daachegaa
Nee Pere Palikithe
Padaalu Karigipogaa
Nee Navvunu Choosthe
Kaalam Aagipogaa
Mari Janmalenno
Manchi Janmalenno
Neethone Modhalavvaali
Yedo Theliyani Alajadi
Ee Lokam Lone Neetho
Okko Kshanam Okko Kshanam
Pagilina Addamlo Mukkalaina Neelo
Naa Prathiroopam Nenaithe
Nee Gundello Gundello
Prathi Nimisham Nenaithe
Naakinka Ishtamanta
Reppala Maatuna
Daachina Nee Lokam
Vennela Thechchegaa
Naa Gunde Lopala
Koluvunna Daivam
Karunanu Panchhegaa
Nee Thodu Korithe
Nenemo Ayipogaa
Nee Thodu Lenide
Brathuke Bhaaramai Pogaa
Mari Maatalenno
Palike Maatalenno
Neeke Daachukovaali
Yedo Theliyani Alajadi
Ee Lokam Lone Neetho
Okko Kshanam Okko Kshanam
Pagilina Addamlo Mukkalaina Neelo
Naa Prathiroopam Nenaithe
Nee Gundello Gundello
Prathi Nimisham Nenaithe
Naakinka Ishtamanta