Telugu Lyrics
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
మనసు ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
మనసు ఎక్కడా ఎక్కడా రా
లోకం మొత్తం చూసిన
నీ రూపం ఎక్కడా
నీ రూపం ఎక్కడా
నీ రూపం ఎక్కడా
లోకం మొత్తం వెతికిన
నీ అడుగు ఎక్కడా
నీ అడుగు ఎక్కడా
నీ అడుగు ఎక్కడా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
మనసు ఎక్కడా ఎక్కడా రా
చూపు మెరుపులు నీవే
నవ్వు తెలతనీ నీవే
ఎగిసి పడే తరంగం నీవే
గుండె లయ తడబడే
నీ రాకతోనే కదా
హృదయ రాగం మరిచా
మరపు రాని జ్ఞాపకం
మన కళ్ళలోనే కొలువై
మాటలేవో మౌనమై
కలలేవో నిజమై
నడకలు కూడా తడబడుతుంటే
వయసు నువ్వెక్కడా
వయసు నువ్వెక్కడా
వయసు నువ్వెక్కడా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
మనసు ఎక్కడా ఎక్కడా రా
లోకం మొత్తం చూసిన
నీ రూపం ఎక్కడా
నీ రూపం ఎక్కడా
నీ రూపం ఎక్కడా
లోకం మొత్తం వెతికిన
నీ అడుగు ఎక్కడా
నీ అడుగు ఎక్కడా
నీ అడుగు ఎక్కడా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
ఎక్కడా ఎక్కడా రా
మనసు ఎక్కడా ఎక్కడా రా
English Lyrics / Transliteration
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Manasu ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Manasu ekkada ekkada ra
Lokam mottham choosina
Nee roopam ekkada
Nee roopam ekkada
Nee roopam ekkada
Lokam mottham vethikina
Nee adugu ekkada
Nee adugu ekkada
Nee adugu ekkada
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Manasu ekkada ekkada ra
Choopu merupulu neeve
Navvu thelathanee neeve
Egisi pade tharangam neeve
Gunde laya thadabade
Nee raakathone kadha
Hrudhaya raagam maricha
Marapu rani gnapakama
Mana kallalone koluvai
Maatallevo maunamai
Kalalevo nijamai
Nadakalu kooda thadabaduthunte
Vayasu nuvvekkada
Vayasu nuvvekkada
Vayasu nuvvekkada
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Manasu ekkada ekkada ra
Lokam mottham choosina
Nee roopam ekkada
Nee roopam ekkada
Nee roopam ekkada
Lokam mottham vethikina
Nee adugu ekkada
Nee adugu ekkada
Nee adugu ekkada
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Ekkada ekkada ra
Manasu ekkada ekkada ra