Telugu Lyrics
ఏళ్ళకేళ్ళుగా నువ్వు వేచేది నేనేనా
రమ్మ చిలకమ్మ రమ్మ
ఏళ్ళకేళ్ళుగా నువ్వు వేచేది నేనేనా
ఓ నిన్నటి నీ తోడు నేనేనా
నేటి నీ తోడు నేనేనా
ఓ నువ్వంటే నేననీ
నవ్వంటే నీవనీ
ఎంత అందమైన లోకం
ఓహో నా చిలకమ్మ
రమ్మ చిలకమ్మ రమ్మ
ఏళ్ళకేళ్ళుగా నువ్వు వేచేది నేనేనా
ఒక చిరుగాలికి తనువు పులకించి
ఒడిలో చేరగా
ఒక మెరుపు తీగ కిలకిలమంటూ
తలవంచి వెళ్ళగా
ఒక చిరుగాలికి తనువు పులకించి
ఒడిలో చేరగా
ఒక మెరుపు తీగ కిలకిలమంటూ
తలవంచి వెళ్ళగా
మమతలన్నీ పంచుకుందాం
మనసులన్నీ కలవనీ
అయిన ఆశలన్ని
అందెందు దొరకనీ
అవనిలోనే స్వర్గలోకం
ఓహో నా చిలకమ్మ
రమ్మ చిలకమ్మ రమ్మ
ఏళ్ళకేళ్ళుగా నువ్వు వేచేది నేనేనా
ఒక తలపులోన వెలిగె కోరిక
వలపుని పంచగా
ఒక అలపులోన తొలిగె దాహము
హాయిగ తీరగా
ఒక తలపులోన వెలిగె కోరిక
వలపుని పంచగా
ఒక అలపులోన తొలిగె దాహము
హాయిగ తీరగా
హృదయమంత మోసులెత్తగా
సరిగమలు మోగనీ
ఎన్ని జన్మలైన
ఎదలోనే నిలిచనీ
రమ్యమైన ఈ బంధం
ఓహో నా చిలకమ్మ
రమ్మ చిలకమ్మ రమ్మ
ఏళ్ళకేళ్ళుగా నువ్వు వేచేది నేనేనా
ఓ నిన్నటి నీ తోడు నేనేనా
నేటి నీ తోడు నేనేనా
ఓ నువ్వంటే నేననీ
నవ్వంటే నీవనీ
ఎంత అందమైన లోకం
ఓహో నా చిలకమ్మ
రమ్మ చిలకమ్మ రమ్మ
ఏళ్ళకేళ్ళుగా నువ్వు వేచేది నేనేనా
English Lyrics / Transliteration
Yellakelluga nuvvu vechedi nenena
Ramma chilakamma ramma
Yellakelluga nuvvu vechedi nenena
O ninnati nee thodu nenena
Neti nee thodu nenena
O nuvvante nenani
Navanthe neevani
Entha andamaina lokam
Oho naa chilakamma
Ramma chilakamma ramma
Yellakelluga nuvvu vechedi nenena
Oka chirugaaliki thanuvu pulakinchi
Odilo cheraga
Oka merupu theega kilakilamantu
Thalavanchi vellaga
Oka chirugaaliki thanuvu pulakinchi
Odilo cheraga
Oka merupu theega kilakilamantu
Thalavanchi vellaga
Mamathalanni panchundam
Manasulanni kalavani
Aina aashalanni
Andendu dorakani
Avanilone swargalokam
Oho naa chilakamma
Ramma chilakamma ramma
Yellakelluga nuvvu vechedi nenena
Oka thalapulona velige korika
Valapuni panchaga
Oka alapulona tholige dahamu
Haayiga theeraga
Oka thalapulona velige korika
Valapuni panchaga
Oka alapulona tholige dahamu
Haayiga theeraga
Hrudayamtha mosuleththaga
Sarisarigama malugani
Enni janmalaina
Edalone nilichani
Ramyamaina ee bandham
Oho naa chilakamma
Ramma chilakamma ramma
Yellakelluga nuvvu vechedi nenena
O ninnati nee thodu nenena
Neti nee thodu nenena
O nuvvante nenani
Navanthe neevani
Entha andamaina lokam
Oho naa chilakamma
Ramma chilakamma ramma
Yellakelluga nuvvu vechedi nenena