Telugu Lyrics
జయప్రదకు జయప్రదకు సదా శుభప్రదకు
జగదేక వీర వనితకు
జయప్రదకు జయప్రదకు సదా శుభప్రదకు
సుజన రంజని సుముఖి సుమధుర భాషణి
నవలావణ్య రాశి నవరత్న కాంతి
తరుణి మంజుల వాణి తారకాభరణి
అమర వనితా మణికి అనిశం
జయప్రదకు జయప్రదకు సదా శుభప్రదకు
జగదేక వీర వనితకు
జయప్రదకు జయప్రదకు సదా శుభప్రదకు
తన మనమున తనువున తన రూపమే నిలిపిన
ప్రియతమునకు పతివ్రత పరిపూర్ణ
తను పిలువగ తను దెలియగ తను ననుచు తను
తనకు పతిగ వెలసిన తను
జయప్రదకు జయప్రదకు సదా శుభప్రదకు
జగదేక వీర వనితకు
జయప్రదకు జయప్రదకు సదా శుభప్రదకు
సకల లోకముల యందును సౌభాగ్యము నొసగిన
సతికి సౌభాగ్యములు సదా
అభిమాన ధనమున నను ఆరాధించి నిలిపిన
నాయకునికి శుభములు సదా
జయప్రదకు జయప్రదకు సదా శుభప్రదకు
జగదేక వీర వనితకు
జయప్రదకు జయప్రదకు సదా శుభప్రదకు
English Lyrics / Transliteration
Jayapradaku jayapradaku sada shubhapradaku
Jagadeka veera vanithaku
Jayapradaku jayapradaku sada shubhapradaku
Sujana ranjani sumukhi sumadhura bhashani
Navalavanya rashi navaratna kanti
Tharuni manjula vani tharakaabharani
Amara vanitha maniki anisham
Jayapradaku jayapradaku sada shubhapradaku
Jagadeka veera vanithaku
Jayapradaku jayapradaku sada shubhapradaku
Thana munumuna thanuvuna thana roopame nilipina
Priyamuthunaku pathivratha paripurna
Thanu piluvaga thanu deliyaga thanu nanuchu thanu
Thana ku pathiga velasina thanu
Jayapradaku jayapradaku sada shubhapradaku
Jagadeka veera vanithaku
Jayapradaku jayapradaku sada shubhapradaku
Sakala lokamula yandunu soubhagyumu nosagina
Sathiki soubhagyamulu sada
Abhimana dhanamuna nanu aaradhinchi nilipina
Nayakuniki shubhamulu sada
Jayapradaku jayapradaku sada shubhapradaku
Jagadeka veera vanithaku
Jayapradaku jayapradaku sada shubhapradaku