Telugu Lyrics
చమ్మ చక చమ్మ చక
చమ్మ చక చమ్మ చక
చమ్మ చక చమ్మ చక
ఆకాశంలో చూడు
ఆడుకుంది వెన్నెల
పల్లెలోన చూడు
పంటపండి కూడెన
ఆడె నువ్వూ ఆడెనే
పాడె నువ్వూ పాడెనే
నా లొ లొ లో లొ
నా లొ లొ లో లొ
అదిగో పువ్వుల వాన
అదిగో సందళ్ళ వాన
పులకింతల వాన
హాయిగ నీతో వాన
కౌగిలింతలు కోరుకుంది
కలసి నవ్వనీకోరుకుంది
నా లొ లొ లో లొ
నా లొ లొ లో లొ
చెలియా నా ప్రియసఖి
చిరునవ్వుల నా బొమ్మ
చమ్మ చక చమ్మ చక
చమ్మ చక చమ్మ చక
నవ్వే నీ పెదవుల
పాలధారల జలజల
ఆడే నీ గొంతులో
కోయిలమ్మల కలకల
నా కళ్ళల్లో నింపి
నా గుండెలో దాచి
నీతో జీవించనా
నా లొ లొ లో లొ
చిటిపొటి చిటిపొటి
చిరునవ్వుల పువ్వులు
అవి నీవే కదా
అదిగో అటు చూడు
అందాల మువ్వలు
అవి నీవే కదా
నీ అడుగుల సవ్వడి
నా పెళ్ళికి మ్రోగె
నీ కళ్ళల్లో సంతోషం
నా జీవితాన నిండె
నా లొ లొ లో లొ
నా లొ లొ లో లొ
చమ్మ చక చమ్మ చక
చమ్మ చక చమ్మ చక
చమ్మ చక చమ్మ చక
చమ్మ చక చమ్మ చక
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"The artist has done a brilliant job. Truly a masterpiece."
"Great work with the metadata and lyrics. Very helpful."
"Amazing song! The melody is just soulful."
"I've been listening to this on loop. Great quality."
"A must-listen for all music lovers."