Telugu Lyrics
పారువగలవారి పలుకుల, పారకుమీ
ఆడువారి మాటలకు, అలుగకుమీ
పారువగలవారి పలుకుల, పారకుమీ
మనసున మనసు కలిసిన, మానస సరోవరమ్మాయె
ఆ మరువని మమతల, మధుర గానమ్మాయె
ప్రియతమా ప్రియతమా, నీవే నా ప్రాణమా
ఎడబాటు రానీయకా, చేయి విడువనీయకా
ఎన్నడు ఏ రీతి
ఆడువారి మాటలకు, అలుగకుమీ
పారువగలవారి పలుకుల, పారకుమీ
చెలియా చిలిపితనము, చిరునవ్వులు చిందెనే
వలపు వాకిట నెన్నడు, వరములు అందెనే
హాయిగ హాయిగ, నీకై కరిగెలే
హృదయేశ్వరీ హృదయేశ్వరీ, నీవే నా ధన్యత
జీవితాన జీవనాన, అందిన వరమా
ఆడువారి మాటలకు, అలుగకుమీ
పారువగలవారి పలుకుల, పారకుమీ
ఆడువారి మాటలకు, అలుగకుమీ
పారువగలవారి పలుకుల, పారకుమీ
English Lyrics / Transliteration
Paruvagala vaari palukula, paarukumee
Aaduvari matalaku, alugakumee
Paruvagala vaari palukula, paarukumee
Manasuna manasu kalisina, maanasasarovarammaye
Aa maruvani mamathala, madhura gaanammaye
Priyamathaa priyamathaa, neeve naa praanamaa
Edabaatu raaneeyakaa, cheyi viduvaneeyakaa
Ennadu ae reethi
Aaduvari matalaku, alugakumee
Paruvagala vaari palukula, paarukumee
Cheliyaa chilipithanmu, chirunavvulu chendene
Valapu vaakita nenadu, varamulu andene
Haayiga haayiga, neekai karigele
Hrudayeshwaree hrudayeshwaree, neeve naa dhanyatha
Jeevithana jeevanana, andina varamaa
Aaduvari matalaku, alugakumee
Paruvagala vaari palukula, paarukumee
Aaduvari matalaku, alugakumee
Paruvagala vaari palukula, paarukumee