Telugu Lyrics
ఎగిరే ఎగిరే రెక్కలు విప్పి
ఎగిరే ఎగిరే రెక్కలు విప్పి
ఎగిరే ఎగిరే రెక్కలు విప్పి
చినుకు చినుకుతో చెలిమి చేసి
రేయి రేయితో వయసు పెంచి
పగలంటూ రాత్రంటూ లేని చోటులో
వలపంటూ కలపంటూ సాగే లోకంలో
ఎగిరే ఎగిరే రెక్కలు విప్పి
ఎగిరే ఎగిరే రెక్కలు విప్పి
మనసంతా పరవశమై
పరుగులు తీసే క్షణమై
వలపుతోని ఊయలలూగుమా
సంతోషమై మురిసిపోమా
ఈ లోకం ఈ స్వరాలు
నవరాగ మాలికలు
మెరిసే మెరిసే మేఘ మాలికలు
నా గుండె లోపల
చిరుగాలిలా వీచుకొనే
నీ ప్రేమ వేడిమి
ఎగిరే ఎగిరే రెక్కలు విప్పి
ఎగిరే ఎగిరే రెక్కలు విప్పి
మనసంతా పరవశమై
పరుగులు తీసే క్షణమై
వలపుతోని ఊయలలూగుమా
సంతోషమై మురిసిపోమా
(ఎగిరే ఎగిరే రెక్కలు విప్పి…)
English Lyrics / Transliteration
Egire Egire rekkalu vippi
Egire Egire rekkalu vippi
Egire Egire rekkalu vippi
Chinuku chinukutho chelimi chesi
Reyi reyitho vayasu penchi
Pagalantu raatrantu leni chotulo
Valapantu kalapantu saage lokamlo
Egire Egire rekkalu vippi
Egire Egire rekkalu vippi
Manasantha paravashamai
Parugulu theese kshanamai
Valaputho ooyalalooguma
Santhoshamai murisipoma
Ee lokam ee swaralu
Navaraaga maalikalau
Merise merise megha maalikalau
Naa gunde lopala
Chirugaalilaa veechukone
Nee prema vedimi
Egire Egire rekkalu vippi
Egire Egire rekkalu vippi
Manasantha paravashamai
Parugulu theese kshanamai
Valaputho ooyalalooguma
Santhoshamai murisipoma
(Egire Egire rekkalu vippi…)