Telugu Lyrics
ఓ సన్నాయిగ ముదిరింది
అరె నీ కళ్ళు తిరిగింది
ఒక లయలో కలిసింది
ఓయమ్మీ….
నడుము ఊగేనా…
ఒళ్ళు మీరేనా…
అంత ఊపులో…
అన్ని కదులుటాయిగా….
ఒసేయ్….
మెల్ల మెల్లగా….
జల్లు జల్లున….
చల్ల చల్లగా….
కావాలిగా….
ఒక కల వాలేనా….
ఒక అల రావా….
అరె ఓక పదం కదిలింది
ఓ సన్నాయిగ ముదిరింది
అరె నీ కళ్ళు తిరిగింది
ఒక లయలో కలిసింది
వెన్నెలంతా నీ రూపమే
చీకటంతా నీ ఊహలే
గాలంతా నీ స్పర్శలే
నీతోనే నాలో ఊపిరే
కలిపిలే నాతో…
ప్రతి క్షణం….
నీకు నేను…
ఎంతో ఇష్టం….
శృతి చేయనా….
లయతో నీతో….
చిలిపిదనం….
అందరూ చూస్తుంటే….
అరె ఓక పదం కదిలింది
ఓ సన్నాయిగ ముదిరింది
అరె నీ కళ్ళు తిరిగింది
ఒక లయలో కలిసింది
ఓయమ్మీ….
నడుము ఊగేనా…
ఒళ్ళు మీరేనా…
అంత ఊపులో…
అన్ని కదులుటాయిగా….
ఒసేయ్….
మెల్ల మెల్లగా….
జల్లు జల్లున….
చల్ల చల్లగా….
కావాలిగా….
ఒక కల వాలేనా….
ఒక అల రావా….
అరె ఓక పదం కదిలింది
ఓ సన్నాయిగ ముదిరింది
అరె నీ కళ్ళు తిరిగింది
ఒక లయలో కలిసింది
English Lyrics / Transliteration
O sannaayiga mudirindi
Are nee kallu thirigindi
Oka layalo kalisindi
Oyammaee….
Nadumu ooogena…
Ollu meerenna…
Antha oopulo…
Anni kadulutaayiga….
Osey….
Mella mellaga….
Jallu jalluna….
Challa challaga….
Kaavaaliga….
Oka kala vaalena….
Oka ala raava….
Are oka padam kadilindi
O sannaayiga mudirindi
Are nee kallu thirigindi
Oka layalo kalisindi
Vennelantha nee roopame
Cheekatantha nee oohale
Gaalantha nee sparshale
Neethone naalo oopire
Kalipile naatho…
Prathi kshanam….
Neeku nenu…
Entho ishtam….
Shruthi cheyana….
Layatho neetho….
Chilipithanam….
Andaru chusthunte….
Are oka padam kadilindi
O sannaayiga mudirindi
Are nee kallu thirigindi
Oka layalo kalisindi
Oyammaee….
Nadumu ooogena…
Ollu meerenna…
Antha oopulo…
Anni kadulutaayiga….
Osey….
Mella mellaga….
Jallu jalluna….
Challa challaga….
Kaavaaliga….
Oka kala vaalena….
Oka ala raava….
Are oka padam kadilindi
O sannaayiga mudirindi
Are nee kallu thirigindi
Oka layalo kalisindi