Telugu Lyrics
నన్నెవరు సాయి అంటారే
కళ్ళల్లో మెరిసే కాంతి నేనంటే
కనువిందు కాదంటారే
సాయి అండ్రీ నను సాయి అంటారా
నన్నెవరు సాయి అంటారే
కళ్ళల్లో మెరిసే కాంతి నేనంటే
కనువిందు కాదంటారే
మెలికలు తిరిగే దారిలా
నా మనసే మిగిలే వెలుపలా
నీతో నడిచేటి నా ఆశలా
ఎవరిని కోరేది నా ఊహలా
నిన్ను చూడని కన్నులు
నన్ను చూడవంటారే
నాతో లేని నవ్వులు
జన్మకే లేవంటారే
సాయి అండ్రీ నను సాయి అంటారా
నన్నెవరు సాయి అంటారే
కళ్ళల్లో మెరిసే కాంతి నేనంటే
కనువిందు కాదంటారే
నాలో తెలిపే నీ రూపమా
నన్నే మరుచు నా దీపమా
ఏ తీరమో నా తీరమా
అలలలో తేలేనా ఆశగా
నన్ను చేరని వాళ్ళని
నేను చేరుకొననే
నీతో లేని లోకమే
నాకంటూ లేదన్ననే
సాయి అండ్రీ నను సాయి అంటారా
నన్నెవరు సాయి అంటారే
కళ్ళల్లో మెరిసే కాంతి నేనంటే
కనువిందు కాదంటారే
English Lyrics / Transliteration
Nannevaru saii antarE
KaLLallO merisE kAnti nEnantE
Kanuvindu kAdanatarE
Saii andri nanu saii antara
Nannevaru saii antarE
KaLLallO merisE kAnti nEnantE
Kanuvindu kAdanatarE
Melikalu tirigE daarilaa
Naa manasE migilE velupalaa
Nee tho nadichEti naa aashalaa
Evarini kOrEdi naa ooohalaa
Ninnu chooodani kannulu
Nannu choooodavantArE
NaatO lEni navvulu
JanmakE lEvanatarE
Saii andri nanu saii antara
Nannevaru saii antarE
KaLLallO merisE kAnti nEnantE
Kanuvindu kAdanatarE
NaalO telipE nee roopamA
NannE maruchu naa deepamA
E teeramO naa teeramA
Alalalo tElEnA aashagA
Nannu chErani vaaLLani
NEnu chErukonanE
NeethO lEni lOkamE
Naakantu lEdannnE
Saii andri nanu saii antara
Nannevaru saii antarE
KaLLallO merisE kAnti nEnantE
Kanuvindu kAdanatarE