Telugu Lyrics
ఏదో కల నా మనసులో
ఏదో దీపం ఏదో రూపం
వెలిగెను నా కనులలో
ఏదో రాగం ఏదో గీతం
ఏదో కల నా మనసులో
ఏదో దీపం ఏదో రూపం
వెలిగెను నా కనులలో
పలికిన ఓ పలికిన
పసిడి పిలుపులా
అలికిన ఓ అలికిన
వలపు పిలుపులా
వెలిగే జాబిలిలా
నీ వెన్నెలలో
విరిసే పూవులా
నీ పరిమళంలో
ఏదో రాగం ఏదో గీతం
ఏదో కల నా మనసులో
ఏదో దీపం ఏదో రూపం
వెలిగెను నా కనులలో
పలికిన ఓ పలికిన
పసిడి పిలుపులా
అలికిన ఓ అలికిన
వలపు పిలుపులా
తగిలిన ఓ తగిలిన
పదముల సందడిలా
మెరిసిన ఓ మెరిసిన
వయసుల సందడిలా
అడుగున అడుగున
నీ ఊసులే
అనువనువన
నీ ఊహలే
అడుగున అడుగున
నీ ఊసులే
అనువనువన
నీ ఊహలే
ఏదో రాగం ఏదో గీతం
ఏదో కల నా మనసులో
ఏదో దీపం ఏదో రూపం
వెలిగెను నా కనులలో
పలికిన ఓ పలికిన
పసిడి పిలుపులా
అలికిన ఓ అలికిన
వలపు పిలుపులా
English Lyrics / Transliteration
Edo kala naa manasulo
Edo deepam edo roopam
Veligenu naa kanulalo
Edo raagam edo geetham
Edo kala naa manasulo
Edo deepam edo roopam
Veligenu naa kanulalo
Palikina o palikina
Pasidi pilupula
Alikina o alikina
Valapu pilupula
Velige jaabilila
Nee vennelalo
Virise poovula
Nee parimalamlo
Edo raagam edo geetham
Edo kala naa manasulo
Edo deepam edo roopam
Veligenu naa kanulalo
Palikina o palikina
Pasidi pilupula
Alikina o alikina
Valapu pilupula
Thagilina o thagilina
Padamula sandadila
Merisina o merisina
Vayasula sandadila
Aduguna aduguna
Nee oosule
Anuvanuvana
Nee oohale
Aduguna aduguna
Nee oosule
Anuvanuvana
Nee oohale
Edo raagam edo geetham
Edo kala naa manasulo
Edo deepam edo roopam
Veligenu naa kanulalo
Palikina o palikina
Pasidi pilupula
Alikina o alikina
Valapu pilupula