Telugu Lyrics
దరికే రాబోకు
తనతో పోరాడలేను… తానెవ్వరో తెలియలేను
తనతో పోరాడలేను… తానెవ్వరో తెలియలేను
దరికే రాబోకు… రాబోకు
దరికే రాబోకు
నీవన్న ఓ నా అన్న… నీవన్న ఓ నా అన్న
చేయి విడువక నన్ను… చేయి విడువక నన్ను
కాపాడుకోరా… రా
దరికే రాబోకు… రాబోకు
దరికే రాబోకు
ఆ… ఆ… ఆ… ఆ…
నాటక రంగస్థలం… నాటక రంగస్థలం
నీవొక పాత్రా… నీవొక పాత్రా
నేనెవరో తెలియక… నేనెవరో తెలియక
నన్ను పాడు చేతువా…
దరికే రాబోకు… రాబోకు
దరికే రాబోకు
నీ తూటాలకే… నీ తూటాలకే
నేను భయపడుదునా…
నీ బలముకే… నీ బలముకే
నేను వణికి పోదునా…
నీవు చేయు ద్రోహములకే
నేను ఓర్చుకొందునా
దరికే రాబోకు… రాబోకు
దరికే రాబోకు
తనతో పోరాడలేను… తానెవ్వరో తెలియలేను
తనతో పోరాడలేను… తానెవ్వరో తెలియలేను
దరికే రాబోకు… రాబోకు
దరికే రాబోకు
English Lyrics / Transliteration
Darike raaboku
Thanatho poraalenu… thaan evvaro theliyalenu
Thanatho poraalenu… thaan evvaro theliyalenu
Darike raaboku… raaboku
Darike raaboku
Neevanna oh naa anna… neevanna oh naa anna
Cheyi viduvaka nannu… cheyi viduvaka nannu
Kaapadukoraa… raa
Darike raaboku… raaboku
Darike raaboku
Aa… aa… aa… aa…
Naataka rangasthalam… naataka rangasthalam
Neevoka paathraa… neevoka paathraa
Nenevaro theliyakka… nenevaro theliyakka
Nannu paadu chethuvaa…
Darike raaboku… raaboku
Darike raaboku
Nee thootaalake… nee thootaalake
Nenu bhayapadudunaa…
Nee balamuke… nee balamuke
Nenu vaniki podunaa…
Neevu cheyu drohamulake
Nenu orthukondunaa
Darike raaboku… raaboku
Darike raaboku
Thanatho poraalenu… thaan evvaro theliyalenu
Thanatho poraalenu… thaan evvaro theliyalenu
Darike raaboku… raaboku
Darike raaboku