Telugu Lyrics
నీవే కదా నా ప్రాణమా
నీవే నా సర్వము నీవే నా సర్వము
నాలో నిండిన అమృత ధారవు
నీవే నా సర్వము నీవే నా సర్వము
కన్నుల కాంతులు నీవే కదా
కఠిన నిశీధుల వెలుగులు నీవే కదా
పావన గాంగోదకము నీవే కదా
పారాయణములోన పారాయణము నీవే కదా
అంబరమందున వెలిగే అంబరము నీవే కదా
భువనము లన్నియు నీ పాదములనే కదా
ఆశ్రయము నీవే కదా నా ఆశ్రయమా
నిన్ను వీడి నే నెటుల నిలుతు
జీవము నీవే కదా నా జీవమా
నీవే కదా నా ప్రాణమా
నీవే నా సర్వము నీవే నా సర్వము
నాలో నిండిన అమృత ధారవు
నీవే నా సర్వము నీవే నా సర్వము
English Lyrics / Transliteration
Neeve kada naa praanmoo
Neeve naa sarvamu, neeve naa sarvamu
Naalo nindina amrutha dhaaravu
Neeve naa sarvamu, neeve naa sarvamu
Kannula kaanthulu neeve kada
Kathina nishreedhula velugulu neeve kada
Paavana gaango dhakamu neeve kada
Paaraayanumulo paaraayanamu neeve kada
Ambramandhuna velige ambramu neeve kada
Bhuvanamulanniyu nee paadhamulane kada
Aashrayamu neeve kada naa aashrayamaa
Ninnu veedi ne netula niluthu
Jeevamoo neeve kada naa jeevamoo
Neeve kada naa praanmoo
Neeve naa sarvamu, neeve naa sarvamu
Naalo nindina amrutha dhaaravu
Neeve naa sarvamu, neeve naa sarvamu