Telugu Lyrics
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
అన్నివేళల నారాయణ
అనుక్షణం నారాయణ
అనువణువున నారాయణ
అంతటా నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
హరి హరి నారాయణ
హరి హరి నారాయణ
హరి హరి నారాయణ
హరి హరి నారాయణ
అఖిల విశ్వమ్మునకు మూలమగు
అచ్యుత నామము నారాయణ
అఖిల జీవముల కాపాడుచు
అంతరంగమున నుండునారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
అంధకారమును చీల్చుచు
అనంత కాంతినిచ్చునారాయణ
అణువణువున వ్యాపించియు
అద్భుత లీలల సలుపునారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
శాంతి దాయక శాంతికారక
శరణాగత రక్షక నారాయణ
కరుణామయ కరుణాసాగర
కృష్ణ శ్రీరంగా నారాయణ
English Lyrics / Transliteration
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Anni Velala Narayana
Anukshanam Narayana
Anuvanuvuna Narayana
Antata Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Hari Hari Narayana
Hari Hari Narayana
Hari Hari Narayana
Hari Hari Narayana
Akhila Vishwamunaku Moolamagu
Achyuta Namamu Narayana
Akhila Jeevamula Kaapaduchu
Antarangamuna Undu Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Andhakaaramunu Cheeluchu
Anantha Kanthi Nichu Narayana
Anuvanuvuna Vyapinchiyu
Adbhuta Leelala Salupu Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Shanthi Dayaka Shanthi Karaka
Sharanagatha Rakshaka Narayana
Karunamaya Karuna Saagara
Krishna Sriranga Narayana