Telugu Lyrics
ఎందరికో ఇది ఆదర్శ మార్గము
వినండి వినండి రామాయణ గాథ
ఎందరికో ఇది ఆదర్శ మార్గము
అంకిత భావం తెలియజేయు కథ
అంతరంగ శుద్ధినిచ్చు కథ
వినండి వినండి రామాయణ గాథ
ఎందరికో ఇది ఆదర్శ మార్గము
శ్రీరామ చంద్రుని కీర్తి గాథ
శ్రీరామ చంద్రుని కీర్తి గాథ
శీలము నిలబెట్టు సీతా కథ
ధర్మ పత్నీత్వం బోధించు కథ
వినండి వినండి రామాయణ గాథ
ఎందరికో ఇది ఆదర్శ మార్గము
పితృవాక్కుకు కట్టుబడిన కథ
పితృవాక్కుకు కట్టుబడిన కథ
త్యాగనిరతిని చాటు లక్ష్మణ కథ
అన్నదమ్ముల అనుబంధ గాథ
వినండి వినండి రామాయణ గాథ
ఎందరికో ఇది ఆదర్శ మార్గము
పవన సుతుని భక్తి గాథ
పవన సుతుని భక్తి గాథ
అపార బలమును చూపు హనుమ కథ
పరహితమునకు పాటుపడే కథ
వినండి వినండి రామాయణ గాథ
ఎందరికో ఇది ఆదర్శ మార్గము
రాక్షస సంహారమును చేసిన కథ
రాక్షస సంహారమును చేసిన కథ
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ
లోక కళ్యాణమునకు దోహదపు కథ
వినండి వినండి రామాయణ గాథ
ఎందరికో ఇది ఆదర్శ మార్గము
జనరంజకముగా నిలచిన కథ
జనరంజకముగా నిలచిన కథ
మానవాళికి మార్గదర్శక గాథ
మానవాళికి మార్గదర్శక గాథ
వినండి వినండి రామాయణ గాథ
ఎందరికో ఇది ఆదర్శ మార్గము
English Lyrics / Transliteration
Endariko Idi Aadarsha Maargamu
Vinandi Vinandi Ramayana Gaatha
Endariko Idi Aadarsha Maargamu
Ankita Bhaavam Teliyajeyu Katha
Antharanga Shuddhiniichu Katha
Vinandi Vinandi Ramayana Gaatha
Endariko Idi Aadarsha Maargamu
Sri Rama Chandruni Keerthi Gaatha
Sri Rama Chandruni Keerthi Gaatha
Sheelamu Nilabettu Seetha Katha
Dharma Patnitvam Bodhinchu Katha
Vinandi Vinandi Ramayana Gaatha
Endariko Idi Aadarsha Maargamu
Pithru Vaakkuku Kattubadina Katha
Pithru Vaakkuku Kattubadina Katha
Thyaaga Nirathini Chaatu Lakshmana Katha
Annadammula Anubandha Gaatha
Vinandi Vinandi Ramayana Gaatha
Endariko Idi Aadarsha Maargamu
Pavana Sutuni Bhakthi Gaatha
Pavana Sutuni Bhakthi Gaatha
Apaara Balamunu Chaapu Hanuma Katha
Parahithamunaku Paatupade Katha
Vinandi Vinandi Ramayana Gaatha
Endariko Idi Aadarsha Maargamu
Rakshasa Samhaaramunu Chesina Katha
Rakshasa Samhaaramunu Chesina Katha
Dushta Shikshana, Shishta Rakshana
Loka Kalyaanamunaku Dohadapu Katha
Vinandi Vinandi Ramayana Gaatha
Endariko Idi Aadarsha Maargamu
Janaranjakamugaa Nilachina Katha
Janaranjakamugaa Nilachina Katha
Maanavaaliki Maargadarshaka Gaatha
Maanavaaliki Maargadarshaka Gaatha
Vinandi Vinandi Ramayana Gaatha
Endariko Idi Aadarsha Maargamu