Telugu Lyrics
భయమే పారిపోయింది
నీకంటూ ఓ బ్యాండ్ ఉంది
అందుకే ఈ రంగేసింది
ఓ పక్కన మేజిక్ స్వరాలు
తోడుగా మాయాజాలం
రంగస్థలం మీద నువ్వే
నీ అడుగుల్లో ధీమా నిండగా
బోలెడు గిలిగింతలు
నాకు నీతోనే
ఆడమ్మా నాతో
బాక్స్ బద్దలయ్యి పోయింది
భయమే పారిపోయింది
నీకంటూ ఓ బ్యాండ్ ఉంది
అందుకే ఈ రంగేసింది
హేయ్..
ఏ బాంబు లేదు
ఏ మిస్సైల్ లేదు
నీ చూపుతోనే
అన్నింటిని కొట్టేస్తున్నావ్
ఏ మంత్రం లేదు
ఏ మాయ లేదు
నిన్ను చూస్తే చాలు
అంతులేని ఈ లోకంలో
ఏ లోటు లేదు
నీ చుట్టూ తిరిగే
గాలి కూడా
వేరే రాగం అందుకొంటుంది
ఏ దాహం లేదు
నీ కళ్ళలో
ప్రేమ కన్నా
మరేమీ కనిపించదు
నీ నడుము ఊపే
దానికే తిరుగులేదు
లోకం నిన్నే చూసి
కాపీ కొట్టేస్తుంది
నువ్వు నడిచి వస్తుంటే
నాతో అంటున్నది
పరిగెత్తు చూడు
తను వచ్చెసింది
బాక్స్ బద్దలయ్యి పోయింది
భయమే పారిపోయింది
నీకంటూ ఓ బ్యాండ్ ఉంది
అందుకే ఈ రంగేసింది
ఓ పక్కన మేజిక్ స్వరాలు
తోడుగా మాయాజాలం
రంగస్థలం మీద నువ్వే
నీ అడుగుల్లో ధీమా నిండగా
బోలెడు గిలిగింతలు
నాకు నీతోనే
ఆడమ్మా నాతో
English Lyrics / Transliteration
Bhamey paaripoyindi
Neekantu o band undi
Andukey ee rangeyindi
O pakkana magic swaraalu
Thodugaa maayajaalam
Rangastalam meedha nuvvey
Nee adugullo dheemaa nindagaa
Boledu giligintalu
Naaku neethoney
Aadamma naatho
Box baddalayi poyindi
Bhamey paaripoyindi
Neekantu o band undi
Andukey ee rangeyindi
Heyy..
Ae bombu ledhu
Ae missile ledhu
Nee chooputhoney
Annintini kotteyesthunnaav
Ae manthram ledhu
Ae maaya ledhu
Ninnu choosthey chaalu
Anthuleni ee lokamlo
Ae lotu ledhu
Nee chuttu thirige
Gaali kooda
Veray raagam andukontundi
Ae daaham ledhu
Nee kallalo
Prema kannaa
Marremi kanipinchadu
Nee nadumu upe
Daanikey thiruguledu
Lokam ninne choosi
Copy kottestundi
Nuvvu nadichi vasthunte
Naatho antunnadi
Parigethu choodu
Thanu vacchesindi
Box baddalayi poyindi
Bhamey paaripoyindi
Neekantu o band undi
Andukey ee rangeyindi
O pakkana magic swaraalu
Thodugaa maayajaalam
Rangastalam meedha nuvvey
Nee adugullo dheemaa nindagaa
Boledu giligintalu
Naaku neethoney
Aadamma naatho