Telugu Lyrics
పచ్చ చీర కట్టవా
తెల్ల చీర ఎందుకే బాల
పచ్చ చీర కట్టవా
పచ్చ చీర కట్టవా
పచ్చ చీర కట్టవా
ఎత్తైనా నీలి కొండల్లో
నవ్వే పువ్వులు ఎన్నో
ఎత్తైనా నీలి కొండల్లో
నవ్వే పువ్వులు ఎన్నో
అందులోంచి ఎంచుకొనీ
నీకో పచ్చని దండ
నీకో పచ్చని దండ
నీకో పచ్చని దండ
తెల్ల చీర ఎందుకే బాల
పచ్చ చీర కట్టవా
పచ్చ చీర కట్టవా
పచ్చ చీర కట్టవా
నిన్ను చూసి పులకించిన
రామ చిలకలు ఎన్నో
నిన్ను చూసి పులకించిన
రామ చిలకలు ఎన్నో
అందులోంచి ఎంచుకొనీ
నీకో పచ్చని పాట
నీకో పచ్చని పాట
నీకో పచ్చని పాట
తెల్ల చీర ఎందుకే బాల
పచ్చ చీర కట్టవా
పచ్చ చీర కట్టవా
పచ్చ చీర కట్టవా
అడవి పూల సువాసన
అడవి పూల సువాసన
నీతో నేర్చుకుంది
అడవి పూల సువాసన
నీతో నేర్చుకుంది
నీ నవ్వుల తాళానికి
పుడమి పులకరించింది
పుడమి పులకరించింది
తెల్ల చీర ఎందుకే బాల
పచ్చ చీర కట్టవా
పచ్చ చీర కట్టవా
పచ్చ చీర కట్టవా
English Lyrics / Transliteration
Paccha cheera kattava
Tella cheera enduke bala
Paccha cheera kattava
Paccha cheera kattava
Paccha cheera kattava
Ettaina neeli kondallo
Navve puvvulu enno
Ettaina neeli kondallo
Navve puvvulu enno
Andulonchi enchukonee
Neeko pacchani danda
Neeko pacchani danda
Neeko pacchani danda
Tella cheera enduke bala
Paccha cheera kattava
Paccha cheera kattava
Paccha cheera kattava
Ninnu chusi pulakinchina
Rama chilakalu enno
Ninnu chusi pulakinchina
Rama chilakalu enno
Andulonchi enchukonee
Neeko pacchani paata
Neeko pacchani paata
Neeko pacchani paata
Tella cheera enduke bala
Paccha cheera kattava
Paccha cheera kattava
Paccha cheera kattava
Adavi poola suvaasana
Adavi poola suvaasana
Neetho nerchukundi
Adavi poola suvaasana
Neetho nerchukundi
Nee navvula thaalaaniki
Pudami pulakarinchindi
Pudami pulakarinchindi
Tella cheera enduke bala
Paccha cheera kattava
Paccha cheera kattava
Paccha cheera kattava