Telugu Lyrics
నాయకులంతా ఈగల్సే
గుండెల్లో ధైర్యం గుప్పెడుంది
జెయింట్ లాగా దూసుకుపోయే
పైకి చూస్తే భయపడుతూ
లోన చూస్తే ధీరత్వం
నేటి తరానికి ఆదర్శం
నల్గొండ ఈగల్సే
ఆకాశంలో మేఘం లేదు
అయినా చూడు ఉరుమే
భూమి కంపించే సమయం
వచ్చింది చూడు సమయం
నల్గొండ నడిబొడ్డున పుట్టింది
నాయకులంతా ఈగల్సే
గుండెల్లో ధైర్యం గుప్పెడుంది
జెయింట్ లాగా దూసుకుపోయే
అవరోధాలు అన్నీ పడగొట్టె
అడుగడుగునా విజయం
శత్రువుల గుండెల్లో దడ పుట్టించే
నల్గొండ ఈగల్సే
వెనకడుగు వెయ్యని గుణం
నమ్మకంతో ముందుకెళ్లే
ధర్మం పక్కన ఉండే
నల్గొండ ఈగల్సే
నల్గొండ నడిబొడ్డున పుట్టింది
నాయకులంతా ఈగల్సే
గుండెల్లో ధైర్యం గుప్పెడుంది
జెయింట్ లాగా దూసుకుపోయే
English Lyrics / Transliteration
Naayakalanthaa eagles-e
Gundello dhairyam guppedundi
Giant laaga doosukupoye
Paiki choosthey bhayapaduthoo
Lona choosthey dheeratvam
Neti tharaaniki aadarsham
Nalgonda eagles-e
Aakaashamlo megham ledhu
Ayinaa choodu urume
Bhoomi kampinche samayam
Vacchindi choodu samayam
Nalgonda nadibodduna puttindi
Naayakalanthaa eagles-e
Gundello dhairyam guppedundi
Giant laaga doosukupoye
Avarodhaalu anni padagotte
Adugaduguna vijayam
Shatruvula gundello dada puttinche
Nalgonda eagles-e
Venakadugu veyyani gunam
Nammakamtho mundukelle
Dharmam pakkana unde
Nalgonda eagles-e
Nalgonda nadibodduna puttindi
Naayakalanthaa eagles-e
Gundello dhairyam guppedundi
Giant laaga doosukupoye