Telugu Lyrics
నీ ప్రేమకు నేనెంత అర్పణ
ఎంతో ఎంతో దయాలూడా
నీ ప్రేమకు నేనెంత అర్పణ
జీవన సారం నీవే యేసు
నా ప్రేమకు రూపం నీవే యేసు
ఆకాశం భూమి సృష్టించిన
అద్భుత దేవుడవు నీవే
ఎంతో ఎంతో దయాలూడా
నీ ప్రేమకు నేనెంత అర్పణ
నీతోనే నా జీవితమంతా
నీ తోనే నా ప్రయాణమంతా
ఒంటరినని నేను భయపడను
నీ తోడుంటే నాకు లోటులేదు
నీ వాక్కు నా దారి దీపం
నీ నీడ నా ఆశ్రయం
ఎంతో ఎంతో దయాలూడా
నీ ప్రేమకు నేనెంత అర్పణ
సమస్తము నీవే ప్రభువా
నా సర్వస్వం నీవే ప్రభువా
నీ కృపయే నాకు చాలు
నీ నామమే నాకు ఆనందం
ఎంతో ఎంతో దయాలూడా
నీ ప్రేమకు నేనెంత అర్పణ
జీవన సారం నీవే యేసు
నా ప్రేమకు రూపం నీవే యేసు
ఆకాశం భూమి సృష్టించిన
అద్భుత దేవుడవు నీవే
English Lyrics / Transliteration
Nee premaku nenentha arpana
Entho entho dayaluda
Nee premaku nenentha arpana
Jeevana saaram neeve Yesu
Naa premaku roopam neeve Yesu
Aakaasham bhoomi srushtinchina
Adbhuta devudavu neeve
Entho entho dayaluda
Nee premaku nenentha arpana
Neethone naa jeevitamantha
Neethone naa prayaanamanta
Ontarinani nenu bhayapadanu
Neethodunte naaku lotuledu
Nee vaakku naa daari deepam
Nee needa naa aashrayam
Entho entho dayaluda
Nee premaku nenentha arpana
Samastamu neeve prabhuvva
Naa sarvasvam neeve prabhuvva
Nee krupaye naaku chaalu
Nee naamame naaku aanandam
Entho entho dayaluda
Nee premaku nenentha arpana
Jeevana saaram neeve Yesu
Naa premaku roopam neeve Yesu
Aakaasham bhoomi srushtinchina
Adbhuta devudavu neeve