Telugu Lyrics
శ్రీ పార్వతీ దేవీ!
తారక మంత్రము నీవే
తల్లి మాకు అభయము నీవే
శ్రీ పార్వతీ దేవీ!
కరుణామయీ! కరుణామయీ!
కరుణామయీ! కరుణామయీ!
శంకరాంగ సంభూతా!
శంకరాంగ సంభూతా!
శరణు శరణు దేవీ!
శ్రీ పార్వతీ దేవీ!
అంబా! జగదంబ!
అంబా! జగదంబ!
అంబికా! భవాని!
అంబికా! భవాని!
రక్షించు మమ్మా!
రక్షించు మమ్మా!
శ్రీ పార్వతీ దేవీ!
దుఃఖ హరీ! సుఖ కరీ!
దుఃఖ హరీ! సుఖ కరీ!
శరణాగత త్రాణ కరీ!
శరణాగత త్రాణ కరీ!
సర్వ మంగళ కరీ!
శ్రీ పార్వతీ దేవీ!
లోకేశ్వరీ! భక్త వశ్యేశ్వరీ!
లోకేశ్వరీ! భక్త వశ్యేశ్వరీ!
వరాలిచ్చే దానవు నీవే!
వరాలిచ్చే దానవు నీవే!
శ్రీ పార్వతీ దేవీ!
తారక మంత్రము నీవే
తల్లి మాకు అభయము నీవే
శ్రీ పార్వతీ దేవీ!
English Lyrics / Transliteration
Shri Parvati Devi!
Taaraka mantramu neeve
Thalli maaku abhyamu neeve
Shri Parvati Devi!
Karunamayi! Karunamayi!
Karunamayi! Karunamayi!
Shankaraanga Sambhoota!
Shankaraanga Sambhoota!
Sharanu Sharanu Devi!
Shri Parvati Devi!
Amba! Jagadamba!
Amba! Jagadamba!
Ambika! Bhavani!
Ambika! Bhavani!
Rakshinchu mamma!
Rakshinchu mamma!
Shri Parvati Devi!
Dukha Hari! Sukha Kari!
Dukha Hari! Sukha Kari!
Sharanagatha Traana Kari!
Sharanagatha Traana Kari!
Sarva Mangala Kari!
Shri Parvati Devi!
Lokeshwari! Bhaktha Vashyeshwari!
Lokeshwari! Bhaktha Vashyeshwari!
Varalicche daanavu neeve!
Varalicche daanavu neeve!
Shri Parvati Devi!
Taaraka mantramu neeve
Thalli maaku abhyamu neeve
Shri Parvati Devi!