Telugu Lyrics
ఒకటే అయినా వేరైతిమే
చేతిలోని కత్తి నరకలేదు
గుండెలోని గాయం మానలేదు
ఈ బంధం వీడనిదంటూ
బంధించి నన్నేల నువ్వెళ్ళిపోయావో
ఈ నమ్మకం మిగిలి ఉంటే
నను ఒంటరి చేయాలనీ ఎందుకొచ్చావో
నిన్ను నేను మరిచాను
నిన్ను నువ్వు మరిచావు
మనకోసమై బతికున్న
గతమంతా మరిచిపోయావు
నీలోని నువ్వు నీలోని నేను
ఒకటే అయినా వేరైతిమే
చేతిలోని కత్తి నరకలేదు
గుండెలోని గాయం మానలేదు
నువ్వు లేని నన్ను
ఒంటరిగా విడిచేశావు
నాకోసం వచ్చావు
నను వదిలి వెళ్ళిపోయావు
ఈ లోకం నన్నేమన్నా
నీ జ్ఞాపకం దాంతోనే నాన్న
ఎంత కష్టమొచ్చినా
నేను వెనకడుగు వేయను
నాలోని నువ్వు నీలోని నేను
ఒకటే అయినా వేరైతిమే
చేతిలోని కత్తి నరకలేదు
గుండెలోని గాయం మానలేదు
English Lyrics / Transliteration
Okate ayina veraitheme
Chethiloni kathi narakaledu
Gundeloni gaayam maanaledu
Ee bandham veedanidantu
Bandhinchi nanne ela nuvvelipoyavo
Ee nammakam migili unte
Nanu ontari cheyalani endukochavo
Ninnu nenu marichanu
Ninnu nuvvu marichavu
Manakosamai bathikunna
Gatham antha marichipoyavu
Neeloni nuvvu neeloni nenu
Okate ayina veraitheme
Chethiloni kathi narakaledu
Gundeloni gaayam maanaledu
Nuvvu leni nannu
Ontariga vidichesavu
Naakosam vachavu
Nanu vadili vellipoyavu
Ee lokam nanemanna
Nee gnapakamm danthone naanna
Entha kashtamochina
Nenu venakadugu veyanu
Naaloni nuvvu neeloni nenu
Okate ayina veraitheme
Chethiloni kathi narakaledu
Gundeloni gaayam maanaledu