Telugu Lyrics
భయము నాలో లేదు దేవుడా
ఈ దారిలో నేనెలా వెళ్ళినా
నీ తోడు ఎపుడూ ఉంటదన్న విశ్వాసం
గణ గణ గంట నాదం
మంగళం గా నా దారిలో
గణ గణ గంట నాదం
మంగళం గా నా దారిలో
పార్థివ ధనువని నీవే కదా
పార్థవము నాలోనే నింపేవాడవు
పరమేశ్వర తనయుడవో
పవిత్ర మార్గం చూపే దైవానివో
హర హర మహాదేవా
అనంత నీ నామా
హర హర మహాదేవా
అనంత నీ నామా
మాయలోకం మాయలోకం
మనిషి జీవితం ఒక మాయ
నమ్మకాలు నమ్మకాలు
మనసులోన పైన పటారం
పార్థివ ధనువని నీవే కదా
పార్థవము నాలోనే నింపేవాడవు
పరమేశ్వర తనయుడవో
పవిత్ర మార్గం చూపే దైవానివో
హర హర మహాదేవా
అనంత నీ నామా
హర హర మహాదేవా
అనంత నీ నామా
నీ నమ్మకం నిలుపుకో
నీ ధైర్యం తో నడుచుకో
నీ గెలుపు నీ చేతిలోనే
ఈ మాట ను మరువకు
పార్థివ ధనువని నీవే కదా
పార్థవము నాలోనే నింపేవాడవు
పరమేశ్వర తనయుడవో
పవిత్ర మార్గం చూపే దైవానివో
English Lyrics / Transliteration
Bhayamu naalo ledhu devuda
Ee daarilo nenela vellina
Nee thodu epudu untadhanna viswasam
Gana gana ganta naadam
Mangalam gaa naa daarilo
Gana gana ganta naadam
Mangalam gaa naa daarilo
Parvathi thanayudavo
Parthiva dhanuvani neeve kada
Parthavamunalone nimpdevudavu
Parameshwara thanayudavo
Pavitra maargam choope daivanivo
Hara hara mahadeva
Anantha nee naama
Hara hara mahadeva
Anantha nee naama
Mayalokam mayalokam
Manishi jeevitham oka maya
Nammakaalu nammakaalu
Manasulona paina pataram
Parvathi thanayudavo
Parthiva dhanuvani neeve kada
Parthavamunalone nimpdevudavu
Parameshwara thanayudavo
Pavitra maargam choope daivanivo
Hara hara mahadeva
Anantha nee naama
Hara hara mahadeva
Anantha nee naama
Nee nammakam nilupuko
Nee dhairyam tho naduchuko
Nee gelupu nee chethilone
Ee maata nu maruvaku
Parvathi thanayudavo
Parthiva dhanuvani neeve kada
Parthavamunalone nimpdevudavu
Parameshwara thanayudavo
Pavitra maargam choope daivanivo