Telugu Lyrics
బహు తాళం బంధురీ
సమ రాగం మనస సంచారరే
బహు తాళం బంధురీ
ఎదనిలయం లో నిన్నె వరింతు
ఎదనిలయం లో నిన్నె వరింతు
శృతి స్వరాల లోన
శృతి స్వరాల లోన
అందమె నారాయణ
అందమె నారాయణ
సమ రాగం మనస సంచారరే
బహు తాళం బంధురీ
సమ రాగం మనస సంచారరే
బహు తాళం బంధురీ
పల్లవి:
తానానా తానానా తానానా
తానానా తానానా తానానా
సా ధా ప మ గ రీ స
రి గ మ ప ధ ని స
చరణం:
అనురాగాల మధురిమ
అనురాగాల మధురిమ
సంగీతాల గరిమ
సంగీతాల గరిమ
నందనవన తులసీ
నందనవన తులసీ
సుమధుర మధురామృతం
సమ రాగం మనస సంచారరే
బహు తాళం బంధురీ
సమ రాగం మనస సంచారరే
బహు తాళం బంధురీ
English Lyrics / Transliteration
Bahu thalam bandhuri
Sama ragam manasa sancharare
Bahu thalam bandhuri
Edanilayam lo ninne varinthu
Edanilayam lo ninne varinthu
Shruthi swarala lona
Shruthi swarala lona
Andame narayana
Andame narayana
Sama ragam manasa sancharare
Bahu thalam bandhuri
Sama ragam manasa sancharare
Bahu thalam bandhuri
Pallavi:
Thaanana thaana na thaana na
Thaanana thaana na thaana na
Sa dha pa ma ga re sa
Re ga ma pa dha ni sa
Charanam:
Anuragala madhurima
Anuragala madhurima
Sangeethala garima
Sangeethala garima
Nandanavana tulasi
Nandanavana tulasi
Sumadhura madhuramrutham
Sama ragam manasa sancharare
Bahu thalam bandhuri
Sama ragam manasa sancharare
Bahu thalam bandhuri